ఎరటోస్తనీస్
Jump to navigation
Jump to search
ఎరటోస్తనీస్ | |
---|---|
జననం | సా.శ.పూ 276 [note 1] సైరీన్ (ఆధునిక లిబియా) |
మరణం | సా.శ.పూ 194 (సుమారు 82 సంవత్సరాలు)[note 2] |
వృత్తి |
|
సుపరిచితుడు/ సుపరిచితురాలు |
|
ఎరటోస్తనీస్ ఒక పురాతన గ్రీకు శాస్త్రవేత్త. ఈయన గణిత శాస్త్రం, భూగోళ శాస్త్రం, కవిత్వం, ఖగోళ శాస్త్రాలలాంటి పలు విభాగాల్లో పండితుడు. సంఖ్యా శాస్త్రంలో ఈయన ప్రధాన సంఖ్యలను, సంయుక్త సంఖ్యలను త్వరగా వేరు చేయడానికి ఇరటోస్తనీస్ జల్లెడ విధానాన్ని కనిపెట్టాడు. ఇంతటి పరిజ్ఞానం కలవాడు కనుకనే పురాతన కాలంలో ప్రాముఖ్యం గాంచిన అలెగ్జాండ్రియా గ్రంథాలయానికి ముఖ్య అధికారి అయ్యాడు. భూగోళం గురించి ఆయన చేసిన పరిశోధనల సారమే ఈనాడు భూగోళ శాస్త్రంగా పేరు గాంచింది. అప్పట్లో ఈయన సృష్టించిన పదజాలాన్ని నేటికీ వాడుతున్నారు.[1]
గమనికలు
[మార్చు]- ↑ The Suda states that he was born in the 126th Olympiad, (276–272 BC). Strabo (Geography, i.2.2), though, states that he was a "pupil" (γνωριμος) of Zeno of Citium (who died in 262 BC), which would imply an earlier year of birth (సుమారు 285 BC) since he is unlikely to have studied under him at the young age of 14. However, γνωριμος can also mean "acquaintance", and the year of Zeno's death is by no means definite.[2]
- ↑ The Suda states he died at the age of 80, Censorinus (De die natali, 15) at the age of 81, and Pseudo-Lucian (Makrobioi, 27) at the age of 82.
మూలాలు
[మార్చు]- ↑ Roller, Duane W. Eratosthenes' Geography. New Jersey: Princeton University Press, 2010.
- ↑ Eratosthenes entry in the Dictionary of Scientific Biography (1971)