ఎర్రగడ్డల గూడెం (తిప్పర్తి)
Jump to navigation
Jump to search
ఈ గ్రామం - "ఎర్రగడ్డల గూడెం (తిప్పర్తి)" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
ఎర్ర గడ్డల గూడెం, నల్గొండ జిల్లా లోని తిప్పర్తి మండలానికి చెందిన గ్రామం. ఇచట నేలలు మొత్తం ఎర్ర మట్టితో ఉంటాయి. అందువల్ల ఎర్ర గడ్డల గూడెం అని పేరు వచ్చింది. ఈ ఊరిలో సీతారామస్వామి గుడి ఉంది. ఈ గ్రామంలో "ఆదర్శ యూత్ అసోసియేషన్" ఉంది.
ఎర్రగడ్డల గూడెం | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | నల్గొండ |
మండలం | తిప్పర్తి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ జనాభా
[మార్చు]జనాభా (2001) మొత్తం జనాభా 2294 మంది. అందులో పురుషుల సంఖ్య 1125 మంది. స్త్రీల సంఖ్య 1,169 మంది. వీరు 501 గృహాలలో నివసిస్తున్నారు. విస్తీర్ణము 1687 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు
ఉప గ్రామాలు
[మార్చు]ఉప గ్రామాలు లేవు.