Jump to content

ఎల్లంబావి

వికీపీడియా నుండి

       ఎల్లంబావి, నల్గొండ జిల్లా, చౌటుప్పల్ మండలానికి చెందిన గ్రామం. కొయ్యల గూడెం గ్రామ పంచాయతి పరిధిలోనిధి ఈ గ్రామం.

ఎల్లంబావి
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం చౌటుప్పల్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర

[మార్చు]

ఈ ఊరి గ్రామ దేవత అయినటువంటి ఎల్లమ్మ పేరుతో ఈ ఊరు మొదట ఎల్లమ్మబావిగా క్రమేణా ఎల్లంబావిగా పిలవబడుతూ ఉండవచ్చును.

వ్యవసాయం

[మార్చు]

వ్యవసాయం, గొఱ్రెల పెంపకం ఈ ఊరి ప్రజల ప్రధాన జీవనాదారం. సుమారుగ 100 ఇల్లు ఉన్న ఈ గ్రామ జనాభా సుమారు 300.

దేవాలయాలు

[మార్చు]
  • ఎల్లమ్మ దేవాలయం.
  • ముత్యాలమ్మ దేవాలయం.

ఈ గ్రామంలో బీరప్ప మొదలగు గ్రామ దేవతల గుడులు కూడా ఉన్నాయి.

విద్యా సౌకర్యం

[మార్చు]

ఇక్కడ ఒక ప్ర్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది.

రవాణా సౌకర్యాం

[మార్చు]

9వ జాతీయ రహదారి నుండి 1 కి మీ దూరంలో ఉందీ గ్రామం. కొయ్యలగూడెం స్టేజిలో దిగి కాలి నడకన 1 కిమీ వెల్లాలి.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]