ఎల్‌జీఎం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్‌జీఎం (లెట్స్‌ గెట్‌ మ్యారీడ్)
దర్శకత్వంరమేష్ తమిళమణి
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంవిశ్వ‌జీత్ ఒడుక‌తిల్‌
కూర్పుప్ర‌దీప్ ఇ. రాఘ‌వ్
సంగీతంరమేష్ తమిళమణి
నిర్మాణ
సంస్థ
ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ
2023 ఆగస్టు 4 (2023-08-04)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఎల్‌జీఎం (లెట్స్‌ గెట్‌ మ్యారీడ్) 2023లో విడుదలైన తెలుగు సినిమా. ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్‌ హస్జా నిర్మించిన ఈ సినిమాకు రమేష్ తమిళమణి దర్శకత్వం వహించాడు.[1][2] హరీశ్‌ కల్యాణ్‌, ఇవానా, నదియా, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 జులై 17న ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను ఆగష్టు 04న విడుదల చేశారు.[3]

నటీనటులు[మార్చు]

కథ[మార్చు]

చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన గౌతమ్ (హరీష్ కళ్యాణ్)ను తన తల్లి లీలా(నదియా) అన్నీ తానై అతన్ని పెంచి పెద్దవాడిని చేస్తుంది. గౌతమ్ తన ఆఫీస్ లో పనిచేస్తున్న మీరా (ఇవానా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. వీరిద్దరూ రెండేళ్ల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలి నిర్ణయించుకొని పెద్దవాళ్లను ఒప్పిస్తారు. ఈ క్రమంలో మీరా గౌతమ్ పెళ్లి తర్వాత వేరుగా కాపురం పెట్టాలని కండీషన్ పెట్టడంతో మీరాతో విడిపోతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది మిగతా సినిమా కథ.[4]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • నిర్మాత: సాక్షి ధోని,[5] వికాస్‌ హస్జా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ తమిళమణి
  • సంగీతం: రమేష్ తమిళమణి
  • సినిమాటోగ్రఫీ: విశ్వ‌జీత్ ఒడుక‌తిల్‌
  • ఎడిటింగ్‌: ప్ర‌దీప్ ఇ. రాఘ‌వ్
  • స్టింట్‌: కె.గ‌ణేష్‌
  • ఆర్ట్‌: అరుణ్ వెంజార‌ముడు

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (17 June 2023). "ధోని నిర్మాతగా ఎల్‌‌.జి.ఎం". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Andhra Jyothy (25 July 2023). "ధోనీ ఇచ్చిన మరో షాక్‌.. ఎల్‌.జి.ఎమ్‌". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  3. Eenadu (31 July 2023). "ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  4. Eenadu (4 August 2023). "సినిమా రివ్యూ: ఎల్‌జీఎం.. ధోని సతీమణి సాక్షి నిర్మించిన మూవీ మెప్పించిందా?". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  5. Prajasakti (13 July 2023). "పన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా 'ఎల్‌జీఎం' : ధోని, సాక్షి" (in ఇంగ్లీష్). Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఎల్‌జీఎం&oldid=3953159" నుండి వెలికితీశారు