ఎల్. లలిత కుమారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్. లలిత కుమారి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
నియోజకవర్గం పలమనేరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1970
చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
వృత్తి రాజకీయ నాయకురాలు

ఎల్. లలిత కుమారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, శాసనసభ్యురాలు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె 2004లో పలమనేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1] తర్వాత 2009లో పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం కావడంతో అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయింది.[2] తర్వాత 2014,[3] 2019 [4]ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగినా విజయం దక్కలేదు. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత కల్పించలేదనే కారణంతో ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసింది. [5]

మూలాలు[మార్చు]

  1. "Andhra Pradesh Assembly Election Results in 2004". Elections in India. Archived from the original on 2022-05-20. Retrieved 2022-06-05.
  2. "Andhra Pradesh Assembly Election Results in 2009". Elections in India. Archived from the original on 2020-10-28. Retrieved 2022-06-05.
  3. "Andhra Pradesh Assembly Election Results in 2014". Elections in India. Archived from the original on 2020-10-28. Retrieved 2022-06-05.
  4. "Andhra Pradesh Assembly Election Results in 2019". Elections in India. Archived from the original on 2020-07-12. Retrieved 2022-06-05.
  5. Samayam Telugu (22 March 2020). "చంద్రబాబుకు సొంత జిల్లాలో షాక్.. టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై". Retrieved 4 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)