ఎవరు కట్టిన తాళి
Appearance
ఎవరు కట్టిన తాళి | |
---|---|
దర్శకత్వం | ఎం.జయకుమార్ |
నిర్మాత | బి.బుల్లబ్బాయి, జి.మల్లికార్జునరావు |
సంగీతం | ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
నిర్మాణ సంస్థ | శ్రీదేవీ మూకాంబికా పిక్చర్స్ |
విడుదల తేదీ | 1990 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఎవరు కట్టిన తాళి 1990లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] అదే సంవత్సరం విడుదలైన యార్ పొట్ట ముడిచు? అనే తమిళ సినిమా దీనికి మాతృక.
నటీనటులు
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎం.జయకుమార్
- నిర్మాతలు:బి.బుల్లబ్బాయి, జి.మల్లికార్జునరావు
- సంగీతం: ఎస్. ఎ. రాజ్‌కుమార్
- పాటలు: రాజశ్రీ
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు రాజశ్రీ సాహిత్యం సమకూర్చగా ఎస్.ఎ.రాజ్‌కుమార్ బాణీలు కట్టాడు.
క్ర.సం | పాట | గాయకులు | రచన |
---|---|---|---|
1 | "కలలే కథలే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ | రాజశ్రీ |
2 | "ఎవరు కట్టిన తాళి" | ఎం.రామారావు | |
3 | "హల్లో మై డార్లింగ్" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ | |
4 | "ఇంతే ఇంతేరా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
5 | "రాత్రివేళ రా" | ఎస్.పి.శైలజ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Evaru Kattina Thaali (M. Jayakumar) 1990". ఇండియన్ సినిమా. Retrieved 26 October 2022.