ఎవరో తానెవరో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎవరో తానెవరో
Evaro tanevaro.jpg
దర్శకత్వంబాబ్జీ
నిర్మాతఎస్.కె.రెహమాన్ (చంటి)
నటవర్గంనవీన్
గౌతమ్
ప్రియాంక గౌడ్
చలపతిరావు
ఛాయాగ్రహణంపురుషోత్తమ్
డి.వెంకటరమణ
కూర్పుబాబీ
సంగీతంఎస్‌.శ్రీరామ్‌
నిర్మాణ
సంస్థ
బ‌షీరమ్మ ప్రొడ‌క్ష‌న్స్
విడుదల తేదీలు
2017 జనవరి 6
దేశం భారతదేశం
భాషతెలుగు

ఎవరో తానెవరో 2017లో విడుదలైన తెలుగు సినిమా. బ‌షీరమ్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్.కె.రెహమాన్ (చంటి) నిర్మించిన ఈ సినిమాకు బాబ్జీ దర్శకత్వం వహించాడు.[1] నవీన్, గౌతమ్, ప్రియాంక గౌడ్, సరయు, చలపతిరావు, సమీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2016 సెప్టెంబర్ 23న, ఆడియోను 2016 డిసెంబర్ 16న విడుదల చేసి[2] సినిమాను 2017 జనవరి 6న విడుదల చేశారు.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్:బ‌షీరమ్మ ప్రొడ‌క్ష‌న్స్
 • నిర్మాత:ఎస్.కె.రెహమాన్ (చంటి)
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కపిల్ వరికూటి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాబ్జీ
 • సంగీతం: ఎస్‌.శ్రీరామ్‌
 • నేపథ్య సంగీతం: రాంబాబు.డి
 • సినిమాటోగ్రఫీ: పురుషోత్తమ్
  డి.వెంకటరమణ

పాటలు[మార్చు]

ఎవరో తానెవరో
ఎస్‌.శ్రీరామ్‌ స్వరపరచిన పాటలు
విడుదల2017
రికార్డింగు2016
సంగీత ప్రక్రియసినిమా పాటలు
భాషతెలుగు
నిర్మాతఎస్‌.శ్రీరామ్‌
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఎవరో తానెవరో"  ధనుంజయ్ సీపాన 4:02
2. "కమ్మని కలలు"  ధనుంజయ్ సీపాన
సునీత
5:29
3. "లంగా వోణి"  నరేంద్ర
ఉమా నేహా
5:49
4. "అల్లుకుపోరా"  రేవంత్
లిప్సిక
5:50
5. "విశాఖపట్నం బస్సు ఎక్కితే"  ఉమా నేహా
రహమాన్
4:02

మూలాలు[మార్చు]

 1. Sakshi (1 October 2016). "ఎవరు?". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
 2. Andhra Jyothy (16 December 2016). "'ఎవరో తానెవరో' పాటల విడుదల". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
 3. "Evaro Tanevaro". Retrieved 23 May 2017.

బయటి లింకులు[మార్చు]