ఎవెన్ థాంప్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎవెన్ థాంప్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎవెన్ పాల్ థాంప్సన్
పుట్టిన తేదీ (1979-12-17) 1979 డిసెంబరు 17 (వయసు 44)
వార్క్‌వర్త్, ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్-మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 155)2009 మార్చి 11 - ఇండియా తో
ఏకైక T20I (క్యాప్ 33)2008 డిసెంబరు 28 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000/01–2009/10Central Districts
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ట్వంటీ20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 1 1 52 59
చేసిన పరుగులు 1 1,734 599
బ్యాటింగు సగటు 26.27 18.15
100లు/50లు 0/0 3/8 0/3
అత్యుత్తమ స్కోరు 1* 126 62*
వేసిన బంతులు 24 18 10,155 3,385
వికెట్లు 0 1 177 104
బౌలింగు సగటు 18.00 30.00 25.46
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 6 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1 0
అత్యుత్తమ బౌలింగు 1/18 7/55 6/20
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 18/– 17/–
మూలం: Cricinfo, 2022 ఏప్రిల్ 25

ఎవెన్ పాల్ థాంప్సన్ (జననం 1979, డిసెంబరు 17) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] న్యూజీలాండ్ తరపున1998లో అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడిన థాంప్సన్ హాక్ కప్‌లో నార్త్‌ల్యాండ్, మనావటు తరపున కూడా ఆడాడు.

జననం[మార్చు]

ఎవెన్ పాల్ థాంప్సన్ 1979, డిసెంబరు 17న వార్క్‌వర్త్‌లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

2008 డిసెంబరులో వెస్టిండీస్‌తో జరిగిన రెండు ట్వంటీ20 ఇంటర్నేషనల్‌ల కోసం థాంప్సన్‌ను 29 ఏళ్ళ వయసులో న్యూజీలాండ్ జట్టులోకి పిలిచారు. హామిల్టన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.[3]

మూలాలు[మార్చు]

  1. "Ewen Thompson Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-19.
  2. "Ewen Thompson Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-19.
  3. "CD vs CANT, New Zealand Twenty20 Competition 2005/06, Southern Group at Napier, January 22, 2006 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-19.