ఎస్వీ ప్రసాద్
స్వరూపం
ఎస్వీ ప్రసాద్ | |
---|---|
జననం | 1952 |
వృత్తి | మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి |
జీవిత భాగస్వామి | శ్రీ లక్ష్మి [1] |
పిల్లలు | వర్థన్, శైలేష్ |
ఎస్వీ ప్రసాద్ భారతదేశానికి చెందిన 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.[2]
నిర్వహించిన భాద్యతలు
[మార్చు]- నెల్లూరు జిల్లా సబ్‌కలెక్టర్
- 1982 నుండి వరకు కడప జిల్లా కలెక్టర్‌గా
- 1985 విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా
- ఆంధ్రప్రదేశ్ జెన్ కో చైర్మన్
- ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీ
- నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ముఖ్య కార్యదర్శి [3]
- కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ముఖ్య కార్యదర్శి
- నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ముఖ్య కార్యదర్శి
- 2009 డిసెంబరు నుండి 2011 సెప్టెంబరు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
- మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో విజిలెన్స్ కమిషనర్‌గా పనిచేశాడు.[4]
మరణం
[మార్చు]ఎస్వీ ప్రసాద్ కరోనా బారిన పడి హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 జూన్ 1న మరణించాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ Dishadaily, dishadaily (2 June 2021). "మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ ఇంట మరో విషాదం." Disha daily (దిశ): Latest Telugu News | Breaking news. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.
- ↑ Mana Telangana (1 June 2021). "అరుదైన ఐఎఎస్ అధికారి". Archived from the original on 25 December 2023. Retrieved 25 December 2023.
- ↑ Namasthe Telangana (1 June 2021). "మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ దంపతుల మృతి". Namasthe Telangana. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.
- ↑ Eenadu (2 June 2021). "SV Prasad: మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత". EENADU. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.
- ↑ The Hindu, R. Ravikanth (1 June 2021). "Former Chief Secretary of combined Andhra Pradesh S.V. Prasad succumbs to COVID-19". The Hindu (in Indian English). Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.