Jump to content

ఎస్.ఆర్ పార్థిబన్

వికీపీడియా నుండి
ఎస్.ఆర్ పార్థిబన్
పార్లమెంటు సభ్యుడు
In office
2 జూన్ 2019 – 4 జూన్ 2024
అంతకు ముందు వారువి.పన్నీరుసెల్వం
తరువాత వారుటి.ఎం.సెల్వగనపతి
నియోజకవర్గంసేలం
శాసనసభ సభ్యుడు
In office
15 మే 2011 – 15 మే 2016
అంతకు ముందు వారుజి.కె.మణి
తరువాత వారుఎస్.సెమ్మలై
నియోజకవర్గంమెట్టూరు శాసనసభ నియోజకవర్గం

ఎస్.ఆర్ పార్థిబన్ (జననం 1జనవరి 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సేలం నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]


మెట్టూరు నియోజకవర్గం నుండి తమిళనాడు శాసనసభ మాజీ సభ్యుడు. ఆయన దేశీయ ముర్పోక్కు ద్రవిడర్ కజగం పార్టీకి ప్రాతినిధ్యం వహించాడు. తరువాత ఆయన 2016లో డిఎంకె పార్టీలో చేరాడు. అతను ద్రవిడ మున్నేట్ర కజగంలో పార్టీ కార్యకర్తగా కొనసాగాడు.[2]

డిఎంకెలో చేరిన తర్వాత, ఆయన 2016లో మెట్టూరు నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2019లో సేలం నియోజకవర్గంలో లోక్‌సభ ఎన్నికల్లో 6,06,302 ఓట్లు (48.3%) సాధించి గెలిచాడు.

మూలాలు

[మార్చు]
  1. The Hindu (14 December 2023). "Was suspended despite not being in the House, says DMK MP Parthiban" (in Indian English). Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  2. "List of MLAs from Tamil Nadu 2011" (PDF). Govt. of Tamil Nadu.