ఎస్.ఐ.టి
Appearance
ఎస్.ఐ.టి (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) | |
---|---|
దర్శకత్వం | విజయ భాస్కర్ రెడ్డి |
రచన | విజయ భాస్కర్ రెడ్డి |
నిర్మాత | నాగిరెడ్డి తేజ పల్లి శ్రీనివాస్ రెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జగదీశ్ బొమ్మిశెట్టి |
కూర్పు | కిరణ్ తుంపెర |
సంగీతం | వరికుప్పల యాదగిరి |
నిర్మాణ సంస్థలు | ఎస్.ఎన్.అర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ వాసిరెడ్డి సినిమాస్ |
విడుదల తేదీ | 10 మే 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఎస్.ఐ.టి (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) 2024లో తెలుగులో విడుదలైన క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా. ఎస్.ఎన్.అర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్‌పై నాగిరెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు విజయ భాస్కర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అరవింద్ కృష్ణ, నటాషా దోషి, రుచిత సాధినేని, అనుక్ రాథోడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 09న నటుడు విశ్వక్ సేన్ విడుదల చేయగా[1] సినిమాను మే 10న జీ5 ఓటీటీలో విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]- అరవింద్ కృష్ణ
- నటాషా దోషి
- రుచిత సాధినేని
- అనుక్ రాథోడ్
- కౌశిక్ మేకల
- షైనింగ్ ఫణి
- శ్రీశా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎస్.ఎన్.అర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్
- నిర్మాత: నాగిరెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ భాస్కర్ రెడ్డి[3]
- సంగీతం: వరికుప్పల యాదగిరి
- సినిమాటోగ్రఫీ: జగదీశ్ బొమ్మిశెట్టి
- ఎడిటర్: కిరణ్ తుంపెర
- సహా నిర్మాతలు: బాలిరెడ్డి, రమేష్ గుండా, వాసిరెడ్డి నరేంద్ర
- బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: విజయ్ కురకాల
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (9 May 2024). "మాస్ కా దాస్ వదిలిన 'సిట్' ట్రైలర్". Archived from the original on 31 May 2024. Retrieved 31 May 2024.
- ↑ Sakshi (7 May 2024). "ఓటీటీలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రిలీజ్". Archived from the original on 31 May 2024. Retrieved 31 May 2024.
- ↑ Chitrajyothy (28 May 2024). "ఓటీటీలో.. టాప్ 5లో ట్రెండ్ అవుతోంది". Archived from the original on 31 May 2024. Retrieved 31 May 2024.