ఎస్.కొత్తపల్లె(రైల్వే కోడూరు)
స్వరూపం
ఎస్.కొత్తపల్లె, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
| ఎస్.కొత్తపల్లె | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 15°07′49″N 78°19′54″E / 15.130345°N 78.331630°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
| మండలం | కోడూరు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
ఈ గ్రామానికి శివారు గ్రామమైన జానకీపురం, మండల కేంద్రమైన రైల్వే కోడూరుకి 15 కి.మీ.దూరంలో ఉన్నది. గ్రామంలో 42 నివాసాలూ, 250 మంది జనాభా, 120 మంది ఓటర్లూ ఉన్నారు. ఈ గ్రామం ఏర్పడి శతాబ్దమైనా, గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదు.
- 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఎస్.శివమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.