ఎస్.బి.రఘునాథాచార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆచార్య ఎస్.బి.రఘునాథాచార్య (జ.1944) [1] రచయిత.

జీవిత విశేషాలు[మార్చు]

అతను 1944 జనవరి 1న గుంటూరు జిల్లాలో జన్మించాదు. అతను రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి 1994-1999 మధ్యకాలంలో ఉపకులపతిగా పనిచేశాడు.[2] తరువాత అతను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో సంస్కృత విభాగానికి ప్రొఫెసరుగా పనిచేసాడు. అతను సంస్కృత సలహా బోర్డు సభ్యుడు, సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడు. అనేక అవార్డులు అందుకున్నాడు. అతను 100 కి పైగా రచనలను చేసాడు. ఇంగ్లీష్, సంస్కృతం, తెలుగు భాషలలో 30 పుస్తకాలను ప్రచురించాడు. అతను అకాడమీ అర్ధ-వార్షిక పత్రిక సంస్కృత ప్రతిభా (సంస్కృతం) ను కూడా సవరిస్తున్నాడు.[3]

సకల దేవతా పూజా విధానం

రచనలు[మార్చు]

 1. ఆర్ష విజ్ఞాన సర్వస్వము - వేదసంహితలు - మొదటి సంపుటము[4]
 2. ఆర్ష విజ్ఞాన సర్వస్వము - బ్రాహ్మణాలు - ద్వితీయ సంపుటము[4][5]
 3. ఆర్ష విజ్ఞాన సర్వస్వము - అరణ్యకాలు - తృతీయ సంపుటము[4]
 4. దేవాలయము
 5. భారతీయ సంస్కృతి[6]
 6. సువర్ణపుష్పమాల
 7. సకల దేవతా పూజా విధానం
 8. మన సమస్యలకు భగవద్గీతా పరిష్కారాలు
 9. రైక్వుడు
 10. వ్యాస సాహితీసంహిత
 11. మణిమంజూష
 12. జననీ జన్మభూమిశ్చ
 13. కాదంబిని (సాహిత్య పరిశోధన వ్యాస సంపుటి) [7]
 14. Modern Sanskrit Literature: Tradition & Innovations[1]
 15. Srtivaijayanti
 16. Sankaracarya (Ancient philosopher and thinker)

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "Modern Sanskrit Literature: Tradition And Innovations | Raghunathacharya, SB (b.1944) (ed.) | 9788126014118". www.bibliaimpex.com. Retrieved 2020-04-25.
 2. "Rashtriya Sanskrit Vidyapeetha". www.omicsonline.org. Retrieved 2020-04-25.
 3. MODERN SANSKRIT LITERATURE TRADITION and INNOVATIONS.
 4. 4.0 4.1 4.2 "Ttd Books Catalogue [9n0kv3z6pk4v]". idoc.pub (in ఇంగ్లీష్). Retrieved 2020-04-25.
 5. ఏ సోమేశ్వరశర్మ, దివాకర్ల వేంకటావధాని (1985). ఆర్ష విజ్ఞాన సర్వస్వము ద్వితీయ సంపుటము బ్రాహ్మణాలు.
 6. "Welcome to Tirumala Tirupati Devasthanams | e-Publications". ebooks.tirumala.org. Retrieved 2020-04-25.
 7. "IndCat". indcat.inflibnet.ac.in. Retrieved 2020-04-25.