ఎస్.రేగుపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్.రేగుపతి
ఎస్.రేగుపతి


చట్టం, న్యాయస్థానాలు, జైళ్లు & అవినీతి నిరోధక శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 మే 2021
ముందు సివి షణ్ముగం

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ రాష్ట్ర మంత్రులు
పదవీ కాలం
2007 – 2009

హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి.
పదవీ కాలం
1991 – 1996

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2016[1]
ముందు పికె వైరముత్తు

పుదుక్కోట్టై లోక్‌సభ సభ్యుడు]]
పదవీ కాలం
2004 – 2009
ముందు ఎస్.తిరునావుక్కరసర్

వ్యక్తిగత వివరాలు

జననం (1950-07-30) 1950 జూలై 30 (వయసు 74)
పుదుక్కోట్టై , తమిళనాడు
రాజకీయ పార్టీ డీఎంకే
జీవిత భాగస్వామి సరోజ రేగుపతి
సంతానం 1 కుమారుడు, 1 కుమార్తె
నివాసం పుదుక్కోట్టై , తమిళనాడు

సేవగన్ రేగుపతి (జననం 1950 జూలై 30) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర పర్యావరణం & అటవీ శాఖ సహాయ మంత్రిగా, మూడు సార్లు శాసనసభకు ఎన్నికై, 1991 నుండి 1996 వరకు హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర న్యాయస్థానాలు, జైళ్లు & అవినీతి నిరోధక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Firstpost (2 April 2021). "Tamil Nadu Assembly election 2021, Thirumayam profile: DMK's S Regupathy won seat in 2016-Politics News , Firstpost" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  3. Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  4. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)