ఎస్. ముత్తుసామి
స్వరూపం
| ఎస్. ముత్తుసామి | |||
గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2021 | |||
రవాణా శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 1980 – 1988 | |||
| మొదటి మంత్రి | ఎం.జి.రామచంద్రన్ | ||
|---|---|---|---|
ఆరోగ్యశాఖ మంత్రి | |||
| పదవీ కాలం 1991 – 1996 | |||
| మొదటి మంత్రి | జయలలిత | ||
శాసనసభ్యుడు | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2021 | |||
| నియోజకవర్గం | ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గం | ||
| పదవీ కాలం 1991 – 1996 | |||
| నియోజకవర్గం | భవాని నియోజకవర్గం | ||
| పదవీ కాలం 1977 – 1989 (3 సార్లు) | |||
| నియోజకవర్గం | ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| రాజకీయ పార్టీ | డీఎంకే | ||
ఎస్. ముత్తుసామి తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తమిళనాడు శాసనసభకు ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.[1]
ఎస్. ముత్తుసామి ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గం నియోజకవర్గం నుండి నాలుగుసార్లు, భవాని నియోజకవర్గం నుండి ఒకసారి గెలిచి ఎం.జి.రామచంద్రన్ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా, జయలలిత మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా, 2021లో ఎమ్మెల్యేగా గెలిచి ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.[2]
ఎన్నికల్లో పోటీ
[మార్చు]| ఎన్నికలు | నియోజకవర్గం | ఫలితం |
|---|---|---|
| 1977 | ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గం | గెలుపు |
| 1980 | ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గం | గెలుపు |
| 1984 | ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గం | గెలుపు |
| 1991 | భవాని నియోజకవర్గం | గెలుపు |
| 2011 | ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గం | ఓటమి |
| 2016 | ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గం | ఓటమి |
| 2021 | ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గం | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ SakshiSakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". the original నుండి 2021-10-29 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 April 2022.
- ↑ TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". the original నుండి 3 April 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 April 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)