ఎ. బి. రాజ్
A. B. Raj | |
---|---|
ఎ. భాస్కర్ రాజ్ అని కూడా పిలువబడే ఆంటోనీ బాస్కర్ రాజ్ ( 1930 జూన్ 25- 2020 ఆగస్టు 23) మలయాళ సినిమా దర్శకుడు.
కెరీర్
[మార్చు]1951 నుండి 1960 వరకు,ఎ. బి. రాజ్ పది సింహాళ భాష సినిమాలకు దర్శకత్వం వహించాడు , తరువాత ఎ. బి. రాజ్ 1963 నుండి 1984 వరకు 65 మలయాళ సినిమాలకు దర్శకత్వం వహించాడు. రెండు తమిళ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. ఎ. బి. రాజ్ తమిళ సినిమా రంగంలో ప్రముఖ నటి అయిన జాతీయ అవార్డు గ్రహీత శరణ్య పొన్వన్నన్ తండ్రి. డేవిడ్ లీన్ రచించిన ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ కు రెండవ యూనిట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎ. బి. రాజ్ పనిచేశారు. ఎ. బి. రాజ్ దాదాపు 77 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఎ. బి. రాజ్ ఎక్కువగా మలయాళ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఎ. బి. రాజ్ కూతురు శరణ్య తమిళ సినిమా రంగంలో ప్రముఖ నటిగా ఎదిగింది. అతను కేరళ రాష్ట్రానికి చెందిన సినిమా దర్శకుడు.
మరణం.
[మార్చు]ఎ. బి. రాజ్ 90 సంవత్సరాల వయస్సులో గుండెపోటు 2020 ఆగస్టు 23న మరణించాడు.[1]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]మలయాళ సినిమాలు
- ఓర్మికన్ ఓమానిక్కన్ (1985)
- మానసే నినాక్కు మంగళం (1984)
- నింగలిల్ ఒరు స్త్రీ (1984)
- తాళం తెట్టియ తారట్టు (1983)
- అక్రోసమ్ (1982)
- కజు మారమ్ (1982)
- ఆదిమా చంగాల (1981)
- అగ్ని సరం (1981)
- వజికల్ యాత్రక్కర్ (1981)
- కలాం కాథు నిన్నిల్లా (1979)
- ఇరుంబజికల్ (1979)
- కఝుకాన్ (1979)
- ఆనా కలారి (1978)
- అవకాశం (1978)
- కనాల్ కట్టకల్ (1978)
- ప్రార్థన (1978)
- రాజు రహీమ్ (1978)
- సొసైటీ లేడీ (1978)
- అవల్ ఒరు దేవాలయం (1977)
- భార్యా విజయం (1977)
- కడువాయ్ పిడిచా కిడువా (1977)
- చిరికుదుక్కా (1976)
- లైట్ హౌస్ (1976)
- ప్రసాదం (1976)
- సీమంత్ పుత్రన్ (1976)
- అష్టమి రోహిణి (1975)
- ముఖ్య అతిథి (1975)
- చుమాడు డార్లింగ్ (1975)
- ఊమన కుంజు (1975)
- సూర్య వంశం (1975)
- పర్యాటక బంగ్లా (1975)
- హనీమూన్ (1974)
- రహస్యరాత్రి (1974)
- అగ్నాథవసం (1973)
- ఫుట్బాల్ ఛాంపియన్ (1973)
- పాచా నోట్టుకల్ (1973)
- శాస్త్రం జయచు మనుష్యన్ తోట్టు (1973)
- కాళిపవ (1972)
- తీర్థశాల (1972)
- సంభవమి యుగ యుగం (1972)
- 'మరున్నాట్టిల్ ఒరు మలయాళీ' (1971)
- నీతి (1971)
- ఎజుఎజుతథా కథ (1970)
- లాటరీ టికెట్ (1970)
- డేంజర్ బిస్కట్ (1969)
- కన్నూర్ డీలక్స్ (1969)
- కళియల్ల కళ్యాణం (1968)
తమిళ సినిమాలు
- తుల్లీ ఓడం పుల్లిమాన్ (1971)
- కై నిరాయా కాసు (1974)
సింహళ సినిమాలు
- ప్రేమ తారాగయ (1953)
- అహంకర స్త్రీ (1954)
- పెరకడూరు బెనా (1955)
- రామాయాలతా (1956)
- సోహోయురో (1958)
- వన మోహిని (1958)
మూలాలు
[మార్చు]- ↑ Johnson, David (2020-08-24). "Saranya Ponvannan's father and filmmaker Antony Basker Raj dies at 95". www.ibtimes.co.in (in ఇంగ్లీష్). Retrieved 2024-01-26.