ఎ టచ్ ఆఫ్ సిన్ (2013 సినిమా)
Jump to navigation
Jump to search
ఎ టచ్ ఆఫ్ సిన్ | |
---|---|
దర్శకత్వం | జియా జాంగ్కే |
రచన | జియా జాంగ్కే |
నిర్మాత | షాజో ఐచియామా |
తారాగణం | జియాంగ్ వు, జావో టావో, వాంగ్ బావోక్యాంగ్ |
ఛాయాగ్రహణం | యు లిక్-వై |
కూర్పు | మత్తీయు లాక్లూ, జుడాంగ్ లిన్ |
సంగీతం | లిమ్ జియోన్గ్ |
విడుదల తేదీ | 17 మే 2013(కేన్స్) |
సినిమా నిడివి | 135 నిముషాలు |
దేశాలు | చైనా, జపాన్, ఫ్రాన్స్ |
భాషలు | మండరిన్, కాంటోనేస్, ఇంగ్లీష్ |
ఎ టచ్ ఆఫ్ సిన్ 2013లో జియా జాంగ్కే దర్శకత్వంలో విడుదలైన చైనీస్ చలనచిత్రం.
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- జియాంగ్ వు
- జావో టావో
- వాంగ్ బావోక్యాంగ్
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: జియా జాంగ్కే
- నిర్మాత: షాజో ఐచియామా
- సంగీతం: లిమ్ జియోన్గ్
- ఛాయాగ్రహణం: యు లిక్-వై
- కూర్పు: మత్తీయు లాక్లూ, జుడాంగ్ లిన్
- నిర్మాణ సంస్థ: ఎక్స్ర్టీమ్ పిక్చర్స్, ఆఫీస్ కిటానో, షాంఘై ఫిలిం గ్రూప్, షాంక్సీ ఫిల్మ్ & టెలివిజన్ గ్రూప్, బందాయ్ విజువల్ కంపెనీ, బిట్టర్స్ ఎండ్, ఎంకే
పురస్కారాలు - అవార్డులు
[మార్చు]ఈ చిత్రం 2013లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్[1] లో గోల్డెన్ పామ్ అవార్డుకు నామినేట్ చేయబడడమేకాకుండా, జియాకు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా అవార్డు లభించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "2013 Official Selection". Cannes. 19 April 2013. Retrieved 21 October 2018.
- ↑ "Cannes Film Festival: Awards 2013". Cannes. 26 May 2013. Retrieved 21 October 2018.