ఎ వ్యూ టు ఎ కిల్
స్వరూపం
ఎ వ్యూ టు ఎ కిల్ | |
---|---|
దర్శకత్వం | జాన్ గ్లెన్ |
రచన | ఇయాన్ ఫ్లెమింగ్ |
స్క్రీన్ ప్లే | Michael G. Wilson Richard Maibaum |
నిర్మాత | Albert R. Broccoli Michael G. Wilson |
తారాగణం | రోజర్ మూర్ క్రిస్టాఫర్ వాకర్ Tanya Roberts Grace Jones రాబర్ట్ బ్రౌన్ |
ఛాయాగ్రహణం | Alan Hume |
కూర్పు | పీటర్ డేవీస్ |
సంగీతం | జాన్ బారీ "A View to a Kill" |
నిర్మాణ సంస్థలు | |
పంపిణీదార్లు | MGM/UA Distribution Co. |
విడుదల తేదీs | 22 మే 1985(San Francisco premiere) 12 జూన్ 1985 (London, premiere) 13 జూన్ 1985 (United Kingdom) |
సినిమా నిడివి | 131 minutes |
దేశం | యునైటెడ్ కింగ్ డం |
భాష | ఆంగ్లం |
బడ్జెట్ | $30 మిలియన్లు |
బాక్సాఫీసు | $152.4 మిలియన్లు |
ఎ వ్యూ టు ఎ కిల్ (A View to a Kill) (1985) జేమ్స్ బాండ్ చలనచిత్రాల వరుసక్రమంలో 14వ సినిమా. ఇది రోజర్ మూర్ (Roger Moore) నటించిన బాండ్ సినిమాలలో ఏడవది. ఇందులో ప్రతినాయకుడిగా నటించిన మాక్స్ జోరిన్ కాలిఫోర్నియాలోని సిలికాన్ లోయను ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా జేమ్స్ బాండ్ అతని కుట్రను విఫలం చేస్తాడు.
నటీనటులు
[మార్చు]- రోజర్ మూర్ as James Bond: British Secret Service agent.
- క్రిస్టాఫర్ వాకర్ as Max Zorin: Main antagonist. A microchip industrialist planning to destroy the Silicon Valley in an earthquake and gain a monopoly in the market.
- టన్యా రాబర్ట్స్ as Stacey Sutton: The granddaughter of an oil tycoon whose company is taken over by Zorin.
- గ్రేస్ జోన్స్ as May Day: Zorin's lover and chief henchwoman. She also possesses superhuman strength.
- పాట్రిక్ మెక్నీ as Sir Godfrey Tibbett: Bond's ally who helps him enter Zorin's villa and stable.
- పాట్రిక్ బాచౌ as Scarpine: Zorin's loyal associate.
- డేవిడ్ ఇప్ as Chuck Lee, a CIA agent who assists Bond and Sutton.
- విలోబీ గ్రే as Dr. Carl Mortner: A former Nazi scientist who designs Zorin's microchips for carrying narcotic drugs (in the German release version, he is a Polish communist).
- Fiona Fullerton as Pola Ivanova; a KGB agent sent by Gogol to spy on Zorin.
- Manning Redwood as Bob Conley: Max Zorin's chief mining engineer who handles Zorin's oil interests on the East Coast of the United States.
- Alison Doody as Jenny Flex: One of May Day's assistants who is often seen with Pan Ho.
- Robert Brown as M: The head of the Secret Intelligence Service
- Desmond Llewelyn as Q: An MI6 officer in charge of the research and development branch. He provides Bond with unique vehicle and gadgets for battling Zorin.
- Lois Maxwell as Miss Moneypenny: M's secretary.
- Geoffrey Keen as Fredrick Gray: The British Minister of Defence.
- Walter Gotell as General Gogol: The head of the KGB.
- Papillon Soo Soo as Pan Ho: One of May Day's assistants.
- Daniel Benzali as W. G. Howe: A feeble-minded geologist working at San Francisco City Hall.
- Dolph Lundgren in an early, minor role as Venz, one of General Gogol's KGB Henchmen.