ఏక్ విలన్: రిటర్న్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏక్ విలన్: రిటర్న్స్
దర్శకత్వంమోహిత్ సూరి
కథమోహిత్ సూరి
అసీం అరోరా
మాటలుఅసీం అరోరా
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంవికాస్ శివరామన్
కూర్పుదేవేంద్రా మురుడేశ్వర్
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్::
రాజు సింగ్
పాటలు:
అంకిత్ తివారి
తనిష్క్ బాఘ్చి
కౌశిక్ -గుడ్డు
నిర్మాణ
సంస్థలు
  • టీ -సిరీస్
  • బాలాజీ మోషన్ పిక్చర్స్
పంపిణీదార్లుఏఏ ఫిలిమ్స్
విడుదల తేదీ
29 జూలై 2022 (2022-07-29)
దేశంభారతదేశం
భాషహిందీ

ఏక్‌ విలన్‌: రిటర్న్స్‌ 2022లో రూపొందుతున్న హిందీ సినిమా. 2014లో విడుదలైన 'ఏక్‌ విలన్‌'కు సీక్వెల్‌గా ఈ సినిమాను నిర్మించారు. టీ -సిరీస్, బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌లపై శోభా కపూర్, ఏక్తా కపూర్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు. అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, దిశా పటాని, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 30న విడుదల చేసి[1] జులై 29న సినిమాను విడుదల చేయనున్నారు.

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (30 June 2022). "దిశా పటానీ 'ఏక్‌ విలన్‌: రిటర్న్స్‌ ట్రైలర్ రిలీజ్". Archived from the original on 3 July 2022. Retrieved 3 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "'Ek Villain Returns': Disha Patani shares a picture from her vanity van as she kick-starts shooting of Mohit Suri's next". Times of India. 1 March 2021. Retrieved 1 March 2021.
  3. "JD Chakravarty a well known actor from 'Satya' to play a cop in 'Ek Villain Returns'". The Prime Time. 24 September 2021. Retrieved 25 September 2021.
  4. "Ek Villain Returns Trailer: In John Abraham vs Arjun Kapoor, Will The Real Villain Please Stand Up?". NDTV. 30 June 2022. Retrieved 1 July 2022.

బయటి లింకులు

[మార్చు]