ఏదుల మండలం
ఏదుల మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, ఏదుల మండలం స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | వనపర్తి జిల్లా |
మండల కేంద్రం | ఏదుల |
గ్రామాలు | 8 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 20,477 |
- పురుషులు | 10,608 |
- స్త్రీలు | 9,869 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.27% |
- పురుషులు | 59.42% |
- స్త్రీలు | 38.55% |
పిన్‌కోడ్ | 509206 |
'ఏదుల మండలం', తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన నూతన మండలం.[1] ఏదుల, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 25 కి. మీ. దూరంలో ఉంది.. ప్రస్తుతం ఈ ఏదుల మండలం వనపర్తి జిల్లాలో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాల పరిధిలోని గోపాల్‌పేట, రేవల్లి, కోడేరు మండలాల్లో ఉండేది.ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
2023 అక్టోబరులో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 90.82 చ.కి.మీ. కాగా, జనాభా 22477. జనాభాలో పురుషులు 10608 కాగా, స్త్రీల సంఖ్య 9869. మండలంలో 4299 గృహాలున్నాయి.[2]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 147, Revenue (DA) Department, Date: 03.10.2023
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2023-10-31.
3. Wanaparthy District website divisions & mandals list https://wanaparthy.telangana.gov.in/te/%e0%b0%89%e0%b0%aa%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ad%e0%b0%be%e0%b0%97%e0%b0%82-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d/