ఏ.వి.ఎం.
స్వరూపం
ఏ.వి.ఎమ్. లేదా ఏ.వి.ఎం. (ఆంగ్లం: AVM) ఒక పొట్టి పేరు.
- ఏవిఎమ్గా ప్రసిద్ధిచెందిన ఆలపాటి వెంకట మోహన గుప్త అనే కార్టూనిస్టు.
- ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్, ప్రముఖ దక్షిణ భారత సినీ నిర్మాణ సంస్థ.
- ఏ.వి.ఎం. అనగా వైద్యపరిభాషలో ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్ (Arterio Venous Malformation), ఒక రకమైన ధమనులు, సిరలకు సంబంధించిన వ్యాధి.