ఐబిబో
Appearance
రకం | ప్రైవేటు |
---|---|
పరిశ్రమ | ఆన్లైన్ ట్రావెల్ |
స్థాపన | 2007 |
స్థాపకుడు | ఆశిష్ కశ్యప్ |
ప్రధాన కార్యాలయం | గురుగ్రాం, హర్యానా , భారతదేశం |
కీలక వ్యక్తులు | |
ఉత్పత్తులు | విమానాలు, హాలిడే, బస్సు, రైల్ బుకింగ్స్ |
మాతృ సంస్థ | మేక్‌మైట్రిప్ (2016–ప్రస్తుతం) నాస్పర్స్ 2016 నుంచి |
వెబ్‌సైట్ | www |
ఐబిబో గ్రూప్ భారతదేశానికి చెందిన ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ. దీనిని ఆశిష్ కశ్యప్ జనవరి 2007 లో ప్రారంభించాడు. ఇది మేక్‌మైట్రిప్ కి ఉపసంస్థ. జనవరి 31, 2017 నుంచి మేక్‌మైట్రిప్ ఇందులో 100% వాటాను కలిగి ఉంది. ఐబిబో గ్రూప్ గోఐబిబో, ఇంకా రెడ్‌బస్ సంస్థలను నిర్వహిస్తుంది.
ఇది 2007లో ఒక ఆన్లైన్ సామాజిక మాధ్యమంగా మొదలైంది.[1] తర్వాత ఈకామర్స్, ట్రావెల్ సంస్థగా మార్పు చెందింది. 2009 లో గోఐబిబో.కాం ని ప్రారంభించారు.[2] ఇది ఆన్‌లైన్ హోటల్స్, విమాన టికెట్ల సేవలు అందిస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Ibibo.com Launched New Ad Commercial". Business Wire India. 8 January 2008. Archived from the original on 14 July 2014. Retrieved 24 June 2014.
- ↑ "From Social Media To Online Travel: The Twists And Turns Of Ibibo's Long Journey". Forbes India (in ఇంగ్లీష్). Retrieved 2024-05-27.