మేక్‌మైట్రిప్
Appearance
దస్త్రం:MakeMyTrip website screenshot.jpg | |
రకం | పబ్లిక్ కంపెనీ |
---|---|
NASDAQ: MMYT | |
పరిశ్రమ | ఆన్‌లైన్ ట్రావెల్ |
స్థాపన | 2000 |
స్థాపకుడు | దీప్ కల్రా |
ప్రధాన కార్యాలయం | గురుగ్రాం, హర్యానా , India |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచవ్యాప్తం |
కీలక వ్యక్తులు | |
ఉత్పత్తులు | విమానాలు, హోటళ్ళు, బస్సులు, రైళ్ళు, కార్లు బుకింగ్ సేవలు |
రెవెన్యూ | US$593.0 million (2023)[1] |
ఉద్యోగుల సంఖ్య | 3,338 (2022) |
వెబ్‌సైట్ | www |
మేక్‌మైట్రిప్ భారతదేశానికి చెందిన ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ. ఇది 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. దీని ప్రధాన కార్యాలయం గురుగ్రామ్, హర్యానాలో ఉంది. ఈ సంస్థ ఆన్‌లైన్ లో విమాన టికెట్లు, రైలు, బస్ టికెట్లు, హోటల్ రిజర్వేషన్ సేవలు అందిస్తుంది. జూన్ 2023 నాటికి ఈ సంస్థ సుమారు 100 నగరాల్లో 146 ఫ్రాంచైజీలు కలిగి ఉంది.[2] దీనికి న్యూయార్క్, సింగపూర్, కౌలాలంపూర్, ఫుకెట్, బ్యాంకాక్, దుబాయ్, ఇస్తాంబుల్ లో కూడా కార్యాలయాలున్నాయి.[3]
సెప్టెంబరు 2019 లో చైనాలో అతిపెద్ద ట్రావెల్ ఏజెన్సీ అయిన ట్రిప్.కాం గ్రూపు[4], నాస్పర్స్ తో కలిసి ఈ సంస్థలో అత్యధిక వాటాను చేజిక్కించుకుంది.[5][6]
2016 లో ఈ సంస్థ ఐబిబో గ్రూప్ ను కొనుగోలు చేసింది. ఐబిబో గ్రూప్ గోఐబిబో, రెడ్‌బస్ ను నిర్వహిస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ Khosla, Varuni (16 May 2023). "MakeMyTrip's FY23 net loss narrows". mint (in ఇంగ్లీష్).
- ↑ Haris, Mohammad (2023-03-29). "MakeMyTrip To Expand Footprint in India, Aims to Grow Franchisees By 50% In 2023". News18 (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
- ↑ "Story of MakeMyTrip, the Revolutionary E-commerce". The CEO Magazine India (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
- ↑ "Where The Big Four Online Travel Agencies — Expedia, TripAdvisor, Ctrip, & Priceline — Are Placing Their Bets". CB Insights Research. November 9, 2017.
- ↑ "Completion of Naspers share exchange transaction with Ctrip" (Press release). Naspers. September 5, 2019. Archived from the original on 2021-03-06. Retrieved 2024-12-13.
- ↑ "Ctrip Announces Share Exchange Transaction with Naspers" (Press release). PR Newswire. April 26, 2019.