ఐబుప్రోఫెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ibuprofen
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(RS)-2-(4-(2-methylpropyl)phenyl)propanoic acid
Clinical data
వాణిజ్య పేర్లు Brufen, and others
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a682159
లైసెన్స్ సమాచారము US FDA:link
ప్రెగ్నన్సీ వర్గం C (AU) D (US)
చట్టపరమైన స్థితి Unscheduled (AU) OTC (CA) GSL (UK) RX/OTC (US)
Routes Oral, rectal, topical, and intravenous
Pharmacokinetic data
Bioavailability 49–73%
Protein binding 99%
మెటాబాలిజం Hepatic (CYP2C9)
అర్థ జీవిత కాలం 1.8–2 h
Excretion Renal
Identifiers
CAS number 15687-27-1 checkY
ATC code C01EB16 G02CC01 M01AE01 M02AA13
PubChem CID 3672
IUPHAR ligand 2713
DrugBank DB01050
ChemSpider 3544 checkY
UNII WK2XYI10QM checkY
KEGG D00126 checkY
ChEBI CHEBI:5855 checkY
ChEMBL CHEMBL521 checkY
Chemical data
Formula C13H18O2 
Mol. mass 206.29 g/mol
 • CC(C)Cc1ccc(cc1)C(C)C(=O)O
 • InChI=1S/C13H18O2/c1-9(2)8-11-4-6-12(7-5-11)10(3)13(14)15/h4-7,9-10H,8H2,1-3H3,(H,14,15) checkY
  Key:HEFNNWSXXWATRW-UHFFFAOYSA-N checkY

Physical data
Density 1.03 gr/ml g/cm³
Melt. point 76 °C (169 °F)
 checkY (what is this?)  (verify)
Coated 200 mg ibuprofen tablets

ఐబుప్రోఫెన్ (Ibuprofen; INN) (/ˈbjuːprfɛn/ or /bjuːˈprfən/ EYE-bew-PROH-fən; from iso-butyl-propanoic-phenolic acid) ఒక రకమైన నొప్పి నివారణకు సంబంధించిన (nonsteroidal anti-inflammatory drug or NSAID), వాపును తగ్గించే, జ్వరాన్ని తగ్గించే మందు.[1]

ఐబుప్రోఫెన్ కు రక్తఫలకాల (platelets) ప్రభావాన్ని కొద్దిగా తగ్గిస్తుంది; కానీ ఏస్ప్రిన్ మాదిరిగా కాకుండా ఈ ప్రభావం కొద్దికాలంలోనే పోతుంది. సామాన్యంగా ఇది రక్తనాళాల్ని వ్యాకొచింపజేస్తుంది.[2] ప్రపంచ ఆరోగ్య సంస్థప్రకటించిన ఆవస్యమైన మందుల జాబితాలో ఐబుప్రోఫెన్ కూడా ఒకటిగా స్థానాన్ని పొందింది.[3][4][5][6]

ఐబుప్రోఫెన్ ను ప్రొపనాయిక్ ఆమ్లం (propanoic acid) నుండి బూట్స్ కంపెనీ (Boots Company) 1960s లో తయారుచేసింది.[7] దీనికి 1961 లో పేటెంట్ హక్కుల్ని పొందింది. మొదట్లో బ్రూఫెన్ (Brufen) పేరుతో మార్కెట్లొకి విడుదలచేశారు.[8]

ఐబుప్రోఫే ముఖ్యంగా జ్వరం, నొప్పి, డిస్మెనోరియా, కీళ్లకు సంబంధించిన వ్యాదులలో ఉపయోగిస్తున్నారు.[9][10]

మూలాలు

[మార్చు]
 1. PMID 7767417 (PMID 7767417)
  Citation will be completed automatically in a few minutes. Jump the queue or expand by hand
 2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; protection అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; essentialWHO అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; WHOchild అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; WHOmod అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; WHOmodchild అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 7. PMID 1569234 (PMID 1569234)
  Citation will be completed automatically in a few minutes. Jump the queue or expand by hand
 8. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; knownbrands అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 9. http://www.rxwiki.com/ibuprofen
 10. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; AHFS అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు