Jump to content

ఐశ్వర్య నాగ్

వికీపీడియా నుండి
ఐశ్వర్య నాగ్
జననం
ఐశ్వర్య నాగేంద్ర షెనాయ్

విద్యాసంస్థబెంగుళూరు యూనివర్సిటీ
శేషాద్రిపురం కాలేజీ
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం

ఐశ్వర్య నాగ్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2008లో ''నేనే నేనే'' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి జాలీ డేస్ (2009), కల్ మాంజ (2010)లో నటనకుగాను మంచి గుర్తింపునందుకుంది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర విషయాలు
2008 నేనే నేనే నందిని కన్నడ
2009 జాలీ డేస్ అంకిత కన్నడ
2010 బురిడీ తెలుగు
2011 కల్ మంజ ఇందిర కన్నడ
2012 విఘ్న కన్నడ [1]
2013 జిద్ది శ్రీదేవి కన్నడ[2]
2013 చెల్లా పిల్లి దియా కన్నడ
2013 లూసెగలు మిల్కీ కన్నడ ఉత్తమ సహాయ నటిగా SIIMA అవార్డుకు నామినేట్
2014 వసుంధర వసుంధర కన్నడ [3]
2015 ముద్దు మనసే మౌనా కన్నడ
2015 జాత్రే కిరణ్ కన్నడ
2020 పాటైసు కన్నడ
2015 గులాబి వీధి కన్నడ

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (27 August 2010). "Aishwarya Nag back in Kannada". Retrieved 17 July 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. The Times of India (2013). "Aishwarya Nag pins her hopes on 2013 - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 3 July 2022. Retrieved 3 July 2022.
  3. "Aishwarya Nag in T S Nagabharana film". The Times of India. Archived from the original on 6 January 2014. Retrieved 25 May 2013.

బయటి లింకులు

[మార్చు]