ఒక రోజు రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక రోజు రాజు
(1944 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆమంచర్ల
తారాగణం జంధ్యాల గౌరీనాథశాస్త్రి,
ఆవేటి పూర్ణిమ
గీతరచన ఆదుర్తి సుబ్బారావు
ఛాయాగ్రహణం జ్యోతిష్ సిన్హా
భాష తెలుగు

ఒక రోజు రాజు 1944 సెప్టెంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. పరచూర్ పతాకంపై ఆమంచర్ల గోపాలరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో జంధ్యాల గౌరీనాథశాస్త్రి, పూర్ణిమ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి కొన్ని పాటలు ఆదుర్తి సుబ్బారావు వ్రాశాడు.[1] ఇది భారత్‌ పతాకాన సర్కస్‌ అనే చిత్రంతో కూడి నిర్మితమై విడుదలయింది.[2] ఈ చిత్రాన్ని చమరియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసారు.

జంధ్యాల గౌరీనాథశాస్త్రి

తారాగణం

[మార్చు]
  • ఆమంచర్ల గోపాలరావు
  • సుమతి
  • ఎం.ఎస్.నరసింహారావు
  • శివరామకృష్ణయ్య
  • భూషణం
  • మిస్ మేనక
  • నారాయణబాబు శ్రీరంగం
  • మిస్ సంపూర్ణ

మూలాలు

[మార్చు]
  1. "అలరించే చిత్రాలు అందించిన ఆదుర్తి!". సితార. Archived from the original on 2019-11-18. Retrieved 2020-08-31.
  2. "Oka Roju Raju (1944)". Indiancine.ma. Retrieved 2020-08-31.