ఒడ్డెర
క్షత్రియులు (Kshatriya) అనునది హిందూ మతములోని పురాణాల ప్రకారం చతుర్వర్ణ్యాలలో రెండవది క్షత్రియ వర్ణం. "క్షత్రాత్ త్రాయత ఇతి క్షత్రః, తస్య అపత్యం పుమాన్ క్షత్రియః" - అనగా ప్రజలను సమస్త దుష్టత్వం నుండి రక్షించి పరిపాలించువాడు క్షత్రియుడు. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం క్షత్రియులు యుద్ధ వీరులు, సామ్రాజ్యాలు పరిపాలించవలసినవారు. భారతీయ మత గ్రంథాలల్లో పేర్కొనబడిన శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వంటి ఎందరో దైవస్వరూపులు క్షత్రియులుగా జన్మించారు.నిజమైన క్షతియులు అందరూ అంతరించిపోయారు.ఆదిలో క్షత్రియులు అనునది ఆర్యుల తెగల్లో ఒక చీలికగాయున్నది. ఆర్యుల సమాజం వృత్తిని బట్టి కులవిభజన జరిగినప్పటికీ, తరువాతి కాలంలో గుణమును బట్టి, మధ్యయుగంలో జన్మను బట్టి క్షత్రియ అనే పదము భావించబడింది.
చరిత్ర
[మార్చు]ప్రారంభ ఋగ్వేద గిరిజన రాచరికం
[మార్చు]వైదిక భారతదేశంలోని పరిపాలనా యంత్రాంగానికి రాజన్ అనే గిరిజన రాజు నాయకత్వం వహించాడు. ఇందులో స్త్రీలు కూడా ఉండేవారు. నిజానికి రాజన్ తెగ పశువులను రక్షించేవాడు.ఈ కాలంలో వర్ణ వ్యవస్థ అనేది లేదు.
సమస్యలు
[మార్చు]ఒకప్పుడు ఇళ్లు నిర్మించాలంటే ముందుగా ఒడ్ర కులం వారిని సంప్రదించే వారు. ఇల్లుకు సరిపడా రాళ్లు సరఫరా చేసేవారు. ప్రస్తుతం యంత్రాల వాడకంతో ఒడ్డే వారు పనిని కోల్పోయారు.జాయింట్ క్రషర్‌మిషన్ల వినియోగంతో వీరి ఉపాధికి గండి పడుతుంది. పెద్ద పెద్ద క్వారీల వద్ద, ప్రాజెక్టుల వద్ద గుడిసెలను వేసుకొని జీవించే వీరి జీవితాలకు రక్షణ కొరవడింది. ప్రమాదవశాత్తు ఏదన్నా ప్రమాదం జరిగితే వీరి గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. వీరంతా అసంఘటితంగా పనిచేస్తుండటం వీరి దౌర్భాగ్యానికి మరో కారణం. పనిచేసే ప్రదేశాల్లో వీరికి కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం వీరిని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగడానికి మరియు విద్య వైద్యం మంచిగా అందేలా చూడాలి అని మరియు ఒడ్డే / ఒడియా రాజుల కులం కి కార్పొరేషన్ అమలు చేసి 500 కోట్లు అమలు చేయాలని ఒడ్డే / ఒడియా రాజుల కూలo ఎదురు చూస్తుంది .