ఒబెరాయ్ ట్రైడెంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The Oberoi, Mumbai.
Interior of The Oberoi, Mumbai.
సాధారణ సమాచారం
ప్రదేశంNariman Point
Mumbai
యజమానిOberoi Hotels
యాజమాన్యంOberoi Hotels
ఇతర విషయములు
గదుల సంఖ్య941
సూట్ల సంఖ్య107
రెస్టారెంట్ల సంఖ్య4
జాలగూడు
[1]

ఒబెరాయ్ మరియ ట్రైడెంట్ అనేవి రెండు ప్రఖ్యాతి గాంచిన ఐదు నక్షత్రాల హోటళ్లు. భారతదేశంలోని పలు నగరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న ఒబెరాయ్ హోటల్స్, రిస్టార్ట్స్ సంస్థ కొన్నిసార్లు సొంతంగా ఈ రెండు హోటళ్లను నిర్వహించింది. ఒకే కాంప్లెక్స్ లో కలిసి ఈ రెండు హోటళ్లు ఉన్నప్పుడు వాటి పేర్లను కలిపి ఒబెరాయ్ ట్రైడెంట్ పేరుతో పిలిచేవారు. ఒబెరాయ్ హోటల్స్ & రిసార్ట్స్, ట్రైడెంట్ హోటల్స్ ముంబయిలోని నారిమన్ పాయింట్ కు సమీపోంల ఉన్నాయి. ఇవి అందరికీ ది ఒబెరాయ్ ముంబై, ట్రైడెంట్ అని తెలుసు. ఈ రెండూ కూడా ఒబెరాయ్ హోటల్స్ & రిసార్ట్స్ యాజమాన్యం కింద పనిచేస్తున్నాయి. ఇవి రెండు వేర్వేరు భవనాల్లో ఉన్నప్పటికీ రెండింటినీ కలుపుతూ ఓ వంతెన (ప్యాసేజ్) ఏర్పాటు చేశారు.

ప్రాథమికంగా వీటిని ఒబెరాయ్ టవర్స్/ఒబెరాయ్ షేరటాన్ అని పిలుస్తారు. 2004 నుంచి 2008 వరకు హిల్టన్ హోటల్స్ కార్పోరేషన్, ఒబెరాయ్ హోటల్స్ & రిసార్ట్స్ వ్యాపార కలయిక ఉండటం వల్ల ఆ కాలంలో ఈ హోటల్ ను హిల్టన్ టవర్స్ అని కూడా పిలిచేవారు. తిరిగి ఏప్రిల్ 2008లో ఈ హోటల్ ట్రైడెంట్ టవర్స్ గా పేరు మార్చుకుంది.[1]

సొంతదారు[మార్చు]

ఒబెరాయ్ కుటుంబ మూలపురుషుడైన పృథ్వీ రాజ్ సింగ్ ఇఐహెచ్ లిమిటెడ్ లో 32.11 శాతం వాటాతో ప్రదాన వాటాదారుగా ఉన్నారు. అదేవిధంగా సిగరెట్లు నుంచి హోటల్స్ వరకు కలిగి ఉన్న ఐ.టి.సి. లిమిటెడ్ 14.98 శాతం వాటా కలిగి ఉంది. ఐ.టి.సి నుంచి ఒత్తిళ్లు, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తో విభేదాలను తొలగించేందుకు తమకు స్వతహాగా వచ్చిన 15 శాతం వాటా నుంచి 14.12 శాతం వాటాను ఒబెరాయ్ కుటుంబం ఇ.ఐ.హెచ్ లిమిటెడ్ నుంచి వదులుకున్నారు. దీంతో ఈ గ్రూపులో రిలియన్స్ ఇండస్ట్రీస్ 20 శాతం వాటా కలిగి ఉంది.[2]

నవంబర్ 2008 ఉగ్రవాదుల దాడి[మార్చు]

మిగతా సమాచారం: 2008 ముంబై దాడులు

2008 నవంబరు 26 నాడు ముంబయిలోని ఒబెరాయ్, ట్రైడెంట్, నారిమన్ పాయింట్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. 2008లో జరిగిన ముంబై దాడుల్లో భాగంగా ఇవి జరిగాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ మారణ హోమంలో సిబ్బందితో సహా 32 మంది అతిథులు మరణించారు.

హోటల్స్ జాబితా[మార్చు]

ఒబెరాయ్ హోటల్స్ & రిసార్ట్స్

భారతదేశంలో

 • ది ఒబెరాయ్, న్యూ ఢిల్లీ
 • ది ఒబెరాయ్, బెంగళూరు
 • ది ఒబెరాయ్ గ్రాండ్, కోల్ కతా
 • ది ఒబెరాయ్ ట్రైడెంట్, ముంబై
 • ది ఒబెరాయ్ అమర్ విలాస్, ఆగ్రా
 • ది ఒబెరాయ్ రాజ్ విలాస్, జైపూర్
 • ది ఒబెరాయ్ ఉదయ్ విలాస్, ఉదయ్ పూర్ ( ప్రపంచంలో 4వ ఉత్తమ హోటల్, 2012[3])
 • వైల్ట్ ఫ్లవర్ హాల్, సిమ్లాలోని హిమాలయాల్లో
 • ది ఒబెరాయ్ సెసిల్, సిమ్లా
 • ది ఒబెరాయ్, మోటార్ వెస్సెల్ వృంద, బ్యాక్ వాటర్ క్రూసియర్, కేరళ
 • ది ఒబెరాయ్ వన్య విలాస్, సవయ్ మద్ పూర్ లోని రంతమ్ బోర్
 • ది ఒబెరాయ్, గుర్ గావ్

ఇండోనేషియాలో

 • ది ఒబెరాయ్, బాలీ
 • ది ఒబెరాయ్, లోమ్ బక్

మారిసస్ లో

 • ది ఒబెరాయ్, మారిసస్

ఈజిప్టులో

 • ది ఒబెరాయ్, సాల్ హసీస్, ఎర్ర సముద్రం
 • ది ఒబెరాయ్ జహ్రా, లక్షరీ నైల్ క్రూయిజర్
 • ది ఒబెరాయ్ పైలే, నైల్ క్రూయిజర్

సౌదీ అరేబియాలో

 • ది ఒబెరాయ్, ముంబై

యు.ఎ.ఇ. లో

 • ది ఒబెరాయ్, దుబాయ్
 • ట్రైడెంట్ హోటల్స్

భారతదేశంలో

 • ట్రైడెంట్, ఆగ్రా
 • ట్రైడెంట్, Bభువనేశ్వర్
 • ట్రైడెంట్, చెన్నై
 • ట్రైడెంట్, కోయంబత్తూరు (నిర్మాణంలో ఉంది)
 • ట్రైడెంట్, కొచ్చిన్
 • ట్రైడెంట్, గుర్ గావ్
 • ట్రైడెంట్, Jaipur
  Oberoi Maidens Hotel, Delhi
 • ఒబెరాయ్ మెయిడెన్స్ హోటల్, ఢిల్లీ.
 • ట్రైడెంట్, BandraKurla, ముంబై
 • ట్రైడెంట్, నారిమన్ పాయింట్, ముంబై
 • ట్రైడెంట్, ఉదయ్ పూర్
 • ట్రైడెంట్, హైదరాబాద్
 • భారత్ లోని ఇతర గ్రూపుల హోటల్స్
 • క్లార్క్స్ హోటల్, సిమ్లా
 • మెయిడెన్స్ హోటల్, ఢిల్లీ

గ్యాలరీ[మార్చు]

బయటి లింకులు[మార్చు]

సూచనలు[మార్చు]

 1. "Hilton Mumbai to be named Trident Towers".
 2. "The Oberoi Mumbai". Cleartrip.com.
 3. "World's Best Hotels 2012". Travel and Leisure.