ఒరాకిల్ లినక్స్
Jump to navigation
Jump to search
అభివృద్ధికారులు | ఒరాకిల్ కార్పోరేషన్ |
---|---|
నిర్వహణవ్యవస్థ కుటుంబం | యునిక్స్-వంటి |
పనిచేయు స్థితి | ప్రస్తుతం |
మూల కోడ్ విధానం | ఓపెన్ సోర్స్ |
తొలి విడుదల | 26 అక్టోబరు 2006 |
ఇటీవల విడుదల | 7.2[1] / 25 నవంబరు 2015 |
Marketing target | Business computing (mainframes, servers, workstations) |
తాజా చేయువిధము | YUM (ప్యాకేజీకిట్)[2] |
ప్యాకేజీ మేనేజర్ | RPM ప్యాకేజీ మ్యనేజర్ |
ప్లాట్ ఫారములు | IA-32, x86-64 |
Kernel విధము | మోనోలిథిక్ (లినక్స్) |
అప్రమేయ అంతర్వర్తి | GNOME and KDE (user-selectable) |
లైెసెన్స్ | GNU GPL & various others. |
ఒరాకిల్ లినక్స్, ఇంతకుముందు ఒరాకిల్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్, అనేది రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్ పై ఆధారపడిన ఒక లినక్స్ పంపిణీ. దీనిని ఒరాకిల్ తిరిగి ప్యాక్ చేసి ఉచితంగా గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ క్రింద 2006 నుండి పంపిణీ చేస్తుంది.[3]
ఒరాకిల్ యొక్క ఇ-డెలివరీ సేవ లేదా వివిధ మిర్రర్ సైట్ల నుండి ఒరాకిల్ లినక్సును దింపుకోవచ్చు. ఎటువంటి చెల్లింపులు చేయకుండానే నియోగించవచ్చు, పంపిణీ చేయవచ్చు. వాణిజ్య సాంకేతిక తోడ్పాటు ఒరాకిల్ లినక్స్ తోడ్పాటు కార్యక్రమం పేరుతో అందుబాటులో ఉంది. ఇందులో ఓరాకిల్ లినక్స్, ఆర్‌హెచ్ఇఎల్ లేదా సెంటాస్ పంపిణీలకు తోడ్పాటును అందిస్తున్నారు. 2013 నాటికి, ఈ తోడ్పాటు కార్యక్రమానికి 11,000 లకు పైగా చందాదారులను ఒరాకిల్ లినక్స్ కలిగివుంది.
References
[మార్చు]- ↑ "Announcing General Availability of Oracle Linux 7.2". Retrieved 11 Dec 2015.
- ↑ "Oracle Public Yum Server". Retrieved 17 April 2015.
- ↑ "Oracle Linux FAQ" (PDF). Oracle Corporation. Retrieved 14 April 2011.