ఒరైజా
ఒరైజా | |
---|---|
Oryza sativa | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | 'ఒరైజా |
జాతులు | |
See text. |
ఒరైజా (Oryza) పుష్పించే మొక్కలలో పోయేసి కుంటుంబము లోని ప్రజాతి. ఒరైజా సాతివా బియ్యం సాగుదల 13,500 సంవత్సరాల క్రితం చైనాలోని అడవి బియ్యం.. తదుపరి వీటి విస్తరణ ఆసియా, జపాన్ , ఆఫ్రికా దేశాలకు వచ్చినదని చరిత్ర ఆధారాల తో మనకు తెలుస్తున్నదని చెప్పడానికి మనకు జన్యు ఆధారములతో తెలుస్తున్నావి .. ఈ రోజు అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలోనూ సాగు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 40,000 కంటే ఎక్కువ వివిధ రకాలైన ఒరిజా సాతివా ఉన్నాయి, వీటిని నాలుగు ప్రధాన వర్గాలుగా వర్గీకరించారు: ఇండికా, జపోనికా, సుగంధ, గ్లూటినస్.[1]
చరిత్ర
[మార్చు]ఒరైజా సాతివా భారత దేశములోవరిని వివిధ రకములైన నేలలలో , విభిన్న వాతావరణ పరిస్థితులలో పండిస్తారు. దేశంలో వరి పండించే రాష్ట్రములలో బ్రహ్మపుత్ర నది ప్రాంతమైన అస్సాం, ఈశాన్య రాష్ట్రములు, గంగానది, ఇతర నదులు ప్రవహించే ప్రాంతాలైన ఉత్తర్ ప్రదేశ్ , ఉత్తరాఖంఢ్ , హిమాచల్ ప్రదేశ్ , బీహార్, ఛత్తీస్ ఘర్, పంజాబ్,మధ్య ప్రదేశ్ ,ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రములలో , గోదావరి పరివాహక ప్రాంతములైన మహారాష్ట్ర ,తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా నది ప్రాంతమైన కర్ణాటక , తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్, లలో పండిస్తారు . చెప్పాలంటే దేశములో దాదాపుగా అన్ని రాష్ట్రములలో పండిస్తారు. వివిధ రాష్ట్రములలో ఆ సాగు దల పెరుగుదలను బట్టి సేద్యం చేస్తారు [2] దేశ అభివృధికి , వ్యవసాయ ఆధార దేశమైన భారత దేశములో వరి వ్యవసాయదారులకు వాణిజ్య పరముగా ఉంటుంది.[3] భారత ఉపఖండంలో పండించిన భూమిలో నాలుగింట ఒక భాగం వరి (20011-12) కి ఇవ్వబడుతుంది. భారతదేశంలోని దక్షిణ , తూర్పు ప్రాంతములలో రోజువారీ భోజనంలో బియ్యము వాడతారు. ఉత్తరాదిన ప్రజల ఆహారములో గోధుమ వాడకం వున్నా బియ్యం దాని స్వంత ప్రతిపత్తి కలిగివుంటుంది అని చెప్పవచ్చును[4]
- Oryza glaberrima - ఆఫ్రికా వరి
- Oryza latifolia
- Oryza longistaminata
- Oryza punctata
- Oryza rufipogon - rice
- Oryza sativa - ఆసియా వరి
- Oryza nivara (Indian wild rice)
మూలాలు
[మార్చు]- ↑ "Cultivated rice species". Ricepedia (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-28. Retrieved 2020-08-10.
- ↑ "Rice (Oryza Sativa) Cultivation in Temperate Areas of India" (PDF). Journal Website: www.journalresearchijf.com. 2020-08-10. Retrieved 2020-08-10.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ "Economic importance Plants : Food, Rice, Oil, Fibre, Timber yielding plant". BrainKart. Retrieved 2020-08-10.
- ↑ "ఆర్కైవ్ నకలు". farmer.gov.in. Archived from the original on 2020-09-18. Retrieved 2020-08-12.