ఒల్లీ ప్రింగిల్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | Oliver Morgan Reynolds Pringle |
పుట్టిన తేదీ | Auckland, New Zealand | 1992 మే 27
బ్యాటింగు | Left-handed |
బౌలింగు | Right-arm medium |
బంధువులు | Martin Pringle (father) Peter Webb (uncle) |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2020–present | Auckland |
మూలం: Cricinfo, 23 December 2020 |
ఓలీ ప్రింగిల్ (జననం 27 మే 1992) న్యూజిలాండ్ క్రికెటర్.[1][2] 2020–21 సీజన్‌కు ముందు, ప్రింగిల్‌కు ఆక్లాండ్ క్రికెట్ జట్టుతో ఒప్పందం లభించింది.[3] అతను 2020-21 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో 2020, అక్టోబరు 20న ఆక్లాండ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[4] అతను 2020-21 ఫోర్డ్ ట్రోఫీలో ఆక్లాండ్ తరపున 2020 నవంబరు 29న తన లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు. [5] అతను 2020-21 సూపర్ స్మాష్‌లో ఆక్లాండ్ తరపున 2020, డిసెంబరు 24న తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[6]
ప్రింగిల్ తండ్రి మార్టిన్ కూడా ఆక్లాండ్ తరపున ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ క్రికెట్ ఆడాడు. అతని మామ పీటర్ వెబ్ న్యూజిలాండ్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Olly Pringle". ESPN Cricinfo. Retrieved 23 December 2020.
- ↑ "College sport: Sacred Heart get Grammar lesson". New Zealand Herald. Retrieved 23 December 2020.
- ↑ "Ollie Pringle And Ross Ter Braak Awarded Final Two ACES Contracts". Scoop. Retrieved 23 December 2020.
- ↑ "Plunket Shield, Auckland v Otago at Auckland, Oct 20, 2020". ESPN Cricinfo. Retrieved 20 October 2020.
- ↑ "1st Match, Whangarei, Nov 29 2020, The Ford Trophy". ESPN Cricinfo. Retrieved 29 November 2020.
- ↑ "1st Match, Wellington, Dec 24 2020, Super Smash". ESPN Cricinfo. Retrieved 24 December 2020.
- ↑ "Back to the Future in the Plunket Shield as famous names feature". Stuff. Retrieved 23 December 2020.