ఓట్సీ ఇ డేటి (రష్యను నవల)
స్వరూపం
రెండవ ఎడిసన్ మొదటి పుట | |
| రచయిత(లు) | ఇవాన్ తుర్జెనీవ్ |
|---|---|
| మూల శీర్షిక | Отцы и дѣти (Otcy i deti) |
| దేశం | రష్యా |
| భాష | రష్యన్ |
| శైలి | రాజకీయ, రొమాన్‌స్, తాత్వికం |
| ప్రచురణ కర్త | ద రష్యన్ మెసెంజర్ |
ప్రచురించిన తేది | ఫిబ్రవరి 23, 1862 |
| మీడియా రకం | హార్డ్ బ్యాక్ అండ్ పేపర్ బ్యాక్ |
| పుటలు | 226 pp (2001 Modern Library Paperback Edition) |
| Preceded by | ఆన్ ద ఈవ్ |
| Followed by | స్మోక్ |
తండ్రులు - కొడుకులు, 1862లో రష్యన్ రచయిత ఇవాన్ తుర్జెనీవ్ వ్రాసిన ఒక నవల. అతని రచనలన్నింటిలోకి ఇది ప్రసిద్ధమయ్యింది. ఈ నవల రష్యన్ పేరు Отцы и дети (Ottsy i Deti) - అనగా "తండ్రులు, పిల్లలు"; కాని ఆంగ్లంలో దీనిని "Fathers and Sons" అని వ్యవహరిస్తారు.[1]
అప్పటి రష్యన్ సమాజంలో తరాల మధ్య పెరుగుతున్న అంతరాన్ని గురించి ఈ నవలలో రచయిత చిత్రించాడు. ఈ నవలలో పాత్ర అయిన "యెవెగినీ బజారోవ్" మొట్టమొదటి బోల్షెవిక్ అని ప్రస్తావింపబడ్డాడు. ఎందుకంటే అతని తత్వం సంప్రదాయాన్ని త్రోసిపుచ్చింది. అతని తత్వం నిహిలిజమ్ అన్న మాట.
మూలాలు
[మార్చు]- ↑ "Manuscript". www.sothebys.com. 2017. Archived from the original on 2019-09-02. Retrieved 2018-08-13.
బాహ్య లంకెలు
[మార్చు]వికీసోర్సులో ఈ వ్యాస విషయానికి సంబంధించిన పాఠ్యం ఉంది. కింది లింకు చూడండి:
- Full text of Fathers and Sons (in Russian)
- Full text of Fathers and Children in English at Project Gutenberg
- CliffsNotes on Fathers and Sons; includes plot summary, character analysis and various footnotes.
- Critical Norton Edition of Fathers and Sons
