Jump to content

చర్చ:ఓట్సీ ఇ డేటి (రష్యను నవల)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేరు గురించి

[మార్చు]
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఈ వ్యాసం మొలక. మూలాలు లేవు. ఇది ఆంగ్ల వికీపీడియాలో నవల పేరు Fathers and Sons (novel) గా ఉంది. తెలుగులో కూడా "ఫాదర్స్ అండ్ సన్స్" అని ఉండాలి. శీర్షికను తెలుగులోకి అనువాదం చేయరాదనుకుంటాను. పరిశీలించగలరు.➠ కె.వెంకటరమణచర్చ 15:18, 3 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పైన వెంకటరమణ గారు చెప్పినట్లుగా ఒరిజినల్ నవల పేరే ఇక్కడ పేజీపేరుగా పెట్టి ఉండాల్సింది. మౌలికంగా చెయ్యాల్సిన పని అదే. కానీ ఒరిజినల్ నవల పేరు "ఫాదర్స్ అండ్ సన్స్" కాదు, "ఓట్సీ ఇ డేటి" అనే రష్యను పేరు. ఇంగ్లీషులో కూడా తప్పే చేసారు - ఆ పేరుగల రష్యను నవల గురించి రాస్తున్నపుడు ఆ పేరే పేజీకి పెట్టి ఉండాల్సింది. కానీ దాని ఇంగ్లీషు అనువాదంతో పేజీ పేరు పెట్టారు. అదే పద్ధతిలో ఇక్కడ తెలుగు అనువాదంతో పేరు పెట్టారు. అ విధంగా చూస్తే తప్పు లేదనుకుంటాను. కానీ మౌలికంగా నేను "ఓట్సీ ఇ డేటి (రష్యను నవల)" అనే పేరు తోటే పేజీ ఉండాలనే భావిస్తాను. __చదువరి (చర్చరచనలు) 06:49, 7 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అవును వాస్తవమైన రష్యన్ నవల పేరుతో "ఓట్సీ ఇ డేటి (రష్యను నవల)" గా ఈ వ్యాసాన్ని తరలించి మూలాలతో విస్తరించాలి.➠ కె.వెంకటరమణచర్చ 07:55, 7 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పై చర్చ మేరకు పేజీని తరలించాను. __చదువరి (చర్చరచనలు) 04:39, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.