కండలేరు
స్వరూపం
కండలేరు నెల్లూరు జిల్లా రాపూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
| కండలేరు | |
| — రెవిన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 14°20′26″N 79°29′51″E / 14.3405436°N 79.497627°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
| మండలం | రాపూరు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 514408 |
| ఎస్.టి.డి కోడ్ | 08621 |
గ్రామ విశేషాలు
[మార్చు]- ఇక్కడ కండలేరు ఆనకట్ట ఉంది.
- కండలేరు గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 9వ చదువుచున్న శ్రావణి అను విద్యార్ధిని, ఇటీవల రాజస్థాన్ లోని జోధపూర్ లో జరిగిన జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలలో, అద్భుత ప్రతిభ కనబరచి, పలువురి మెప్పు పొందింది