కంత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"కంత" పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలానికి చెందిన గ్రామం.[1].[1]

కంత
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం మొగల్తూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 534281
ఎస్.టి.డి కోడ్
  • ఈ గ్రామస్తులంతా కలసి శ్రమదానంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నారు. వారికివారే మద్యనిషేధం విధించుకున్నారు. జూదం, కోడిపందేలవంటివాటికి చోటులేకుండాచేసుకున్నారు. గ్రామాన్ని అభివృద్ధిచేసుకొని, ఆదర్శగ్రామంగా చేసుకున్నారు. ఈ గ్రామాన్ని అన్నికోణాలనుండి పరిశీలించిన అనంతరం, ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రోత్సాహం అందించుచూ, విజయవాడకు చెందిన "డాక్టర్ పిన్నమనేనిశ్రీమతి సీతాదేవి ఫౌండేషన్" పురస్కారానికి ఎంపికచేశారు. ఈ పురస్కారం క్రింద లభించే రు. 1 లక్ష నగదును, ఫౌండేషన్, 16-12-2013న విజయవాడలోని సిద్ధార్ధ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో గ్రామపెద్ద అయిన శ్రీ కనుమూరి వెంకటనరసింహరాజు గారికి అందజేశారు. [1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా, డిసెంబరు-17,2013.15వ పేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=కంత&oldid=2892663" నుండి వెలికితీశారు