కందుకూరి
స్వరూపం
(కందుకూరి (ఇంటి పేరు) నుండి దారిమార్పు చెందింది)
కందుకూరి (Kandukuri) తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- కందుకూరి వీరేశలింగం, గొప్ప సంఘ సంస్కర్త.
- కందుకూరి బాలసూర్య ప్రసాదరావు, పండితులు, రచయిత, విజ్ఞాన సర్వస్వ సంకలన కర్త.
- కందుకూరి రామభద్రరావు, రచయిత, కవి, అనువాదకుడు.
- కందుకూరి రుద్రకవి, సుగ్రీవ విజయం అనే తెలుగులో మొదటి యక్షగానం రచయిత.
- కందుకూరి శివానందమూర్తి లేదా సద్గురు శివానందమూర్తి గా ప్రసిద్ధిచెందిన పండితులు.
- కందుకూరి అనంతము, కథా రచయిత.
- కందుకూరి రాజ్యలక్ష్మమ్మ, సంఘ సేవకురాలు.
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |