కజినాగ్ జాతీయ ఉద్యానవనం
స్వరూపం
కజినాగ్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | జమ్మూ కాశ్మీరు, భారతదేశం |
Coordinates | 34°10′0″N 74°02′0″E / 34.16667°N 74.03333°E |
Area | 160 కి.మీ2 (61.8 చ. మై.) |
Established | 1992 |
Governing body | పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం |
కజినాగ్ జాతీయ ఉద్యానవనం భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలోని బారాముల్లా నగరంలో ఏర్పాటు చేయబడిన జాతీయ ఉద్యానవనం. ఇది పాకిస్తాన్‌తో ట్రాన్స్-కారకోరం శాంతి ఉద్యానవనం ప్రతిపాదనలో భాగం. కజినాగ్ జాతీయ ఉద్యానవనం కాశ్మీర్ ఉత్తర ప్రాంతంలో ఉంది. కజినాగ్ జాతీయ ఉద్యానవనం వైశాల్యం 160 చ.కి.మీ. ఇది 1992 లో ప్రారంభించబడింది.ఈ జాతీయ ఉద్యానవనం జెహ్లం నది ఉత్తర ఒడ్డున ఉంది.[1]
చరిత్ర
[మార్చు]కార్గిల్ యుద్ధం కాల్పుల విరమణ తరువాత, అరుదైన మార్ఖోర్ అడవి మేకను సంరక్షించడానికి పెరుగుతున్న ఒత్తిడి ఆధారంగా, భారత ప్రభుత్వం వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఆధారంగా,నియంత్రణ రేఖకు సమీపంలో యురి సమీపంలో ఒక కొత్త జాతీయ ఉద్యానవనాన్ని ప్రారంభించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Kazinag National Park: An Abode to endemic Markhor". risingkashmir.com. Retrieved 2023-05-27.
- ↑ "Welcome to the Official Website of the Department of Wildlife Protection J&K". jkwildlife.com. Retrieved 2023-05-27.