కడియాల
స్వరూపం
- కడియాల శకుంతల : తెలంగాణ శకుంతలగా పరిచితమైన తెలుగు సినిమా క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు, హాస్య నటి.
- కడియాల రామమోహనరాయ్ : రచయిత
- కడియాల రత్తయ్య : రంగస్థల నటుడు
- కడియాల రామచంద్ర: ప్రముఖ వైద్యుడు, పద్మశ్రీ గ్రహీత.
- కడియాల గోపాలరావు : కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు
- కడియాల వెంకటేశ్వరరావు : ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు.
- కడియాల మధుసూదనరావు : మత్స్య శాస్త్రవేత్త.