కనకతార (1956 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కనకతార
(1956 తెలుగు సినిమా)
Kanakatara 1956.jpg
దర్శకత్వం రజనీకాంత్
తారాగణం ఎస్.వి.రంగారావు,
ఎస్.వరలక్ష్మి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
హరనాధ్,
అమర్‌నాథ్
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ గోకుల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

 1. అందము నాదేనోయి ఆనందము పొందగ రావోయి - జిక్కి
 2. ఆలకింపకోయి ఆదరింపుమోయి - జిక్కి - రచన: జంపన
 3. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టి చెల్లెలి - ఎస్. వరలక్ష్మి - రచన: అనిసెట్టి
 4. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు విషాదగాధ కన్నీటి విషాదగాధ - ఎస్. వరలక్ష్మి - రచన: జంపన
 5. ఏమయినారో పాపలెందున్నారో ఎవరైనా కన్నారా కబురైనా - ఎస్. వరలక్ష్మి
 6. కాలానికెదురీదవలెరా నీవు కష్టాలదిగమింగ వలెరా - మాధవపెద్ది సత్యం
 7. దండాలమ్మ తల్లి దండాలు కడుపులోన ఉంచి మమ్ము - ఘంటసాల బృందం
 8. పట్టు పట్టోర్బోయి పట్టు హైలెస్స ఒలేసి బాగా పట్టు - ఘంటసాల బృందం
 9. భర్త ప్రాణమ్ములే బలిగొన్న దుష్టుని నీచవాంఛల (పద్యం) - ఎస్. వరలక్ష్మి - రచన: అనిసెట్టి
 10. భాగ్యవతిని నేనే సౌభాగ్యవతిని నేనే రాజభొగ వైభోగముల - ఎస్. వరలక్ష్మి
 11. మాతా ఓ మాతా కరుణించుమో కాళిమాతా - జిక్కి - రచన: అనిసెట్టి
 12. రావే రావే రావె నా రమణీ ముద్దులగుమ్మ రాజనిమ్మనపండు - ఘంటసాల
 13. వద్దుర బాబు వద్దురా అసలిద్దరు పెళ్ళాలోద్దురా - ఘంటసాల

వనరులు[మార్చు]