కనకమేడల
Appearance
కనకమేడల తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
ప్రముఖులు
[మార్చు]- కనకమేడల దేవీ వరప్రసాద్, తెలుగు సినీ నిర్మాత. అతను దేవీఫిలింస్ బేనరు పై పలు విజయవంతమైన తెలుగు చిత్రాలు నిర్మంచాడు.
- కనకమేడల రంగారావు, వుయ్యూరు శాసనసభ్యుడు.
- కనకమేడల విజయభాస్కర్, ప్రముఖ పాత్రికేయులు టీవీ జర్నలిస్ట్.
- కనకమేడల వేంకటేశ్వరరావు , సినీ గీతరచయిత.
ఈ అయోమయ నివృత్తి పేజీ, ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా. ఏదైనా అంతర్గత లంకె నుండి మీరిక్కడకు వచ్చిఉంటే, ఆ లంకె నుండి సరాసరి కావాల్సిన పేజీకి వెళ్ళే ఏర్పాటు చెయ్యండి. |