కనిమొళి ఎన్.వీ.ఎన్.సోము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కనిమొళి ఎన్.వీ.ఎన్.సోము

రాజ్యసభ సభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 - ప్రస్తుతం
నియోజకవర్గం తమిళనాడు

వ్యక్తిగత వివరాలు

జననం 1972
చెన్నై, తమిళనాడు, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ డీఎంకే
తల్లిదండ్రులు ఎన్.వీ.ఎన్.సోము
బంధువులు ఎన్. వి. నటరాజన్
నివాసం చెన్నై, తమిళనాడు
వృత్తి రాజకీయ నాయకురాలు, డాక్టర్

కనిమొళి ఎన్‌వీఎన్‌ సోము తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2021లో డీఎంకే పార్టీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కనిమొళి తన తండ్రి ఎన్.వీ.ఎన్.సోము అడుగుజాడల్లో డీఎంకే పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మెడికల్ వింగ్ కార్యదర్శిగా పని చేసి 2016లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టి. నగర్ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయింది.[2] డాక్టర్ కనిమొళి ఎన్‌వీఎన్ సోము అక్టోబర్ 2021లో తమిళనాడు నుంచి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో డీఎంకే పార్టీ తరఫున ఖరారై,[3] [4] ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికైంది.

మూలాలు

[మార్చు]
  1. The Hindu (27 September 2021). "DMK candidates elected unopposed to Rajya Sabha" (in Indian English). Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.
  2. Deccan Chronicle (21 April 2016). "TN Assembly polls: Know your candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.
  3. Eenadu (15 September 2021). "డీఎంకే రాజ్యసభ అభ్యర్థుల ఖరారు". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  4. The Hindu (14 September 2021). "DMK fields Kanimozhi Somu and Rajeshkumar for Rajya Sabha bypolls" (in Indian English). Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.