కనిష్ఠాతిక్రమణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కనిష్ఠాతిక్రమణ (minimum angle of deviation) అనగా కాంతి కిరణాలు కొంత కోణంతో ఒక పారదర్శక తలము (గాజు, నీటి బిందువు) పై సంఘటన అయినప్పుడు కాంతి కిరణములు కొంత కోణముతో వంగి ప్రయాణించి ఉద్భవిస్తున్నకాంతి కిరణాలలా బయటకు విడుదలు చేయబడినట్టు కనిపిస్తాయి. సంఘటన మరియు ఉద్భవిస్తున్నకాంతి కిరణాల మధ్య కోణాన్ని కనిష్ఠాతిక్రమణ అంటారు. (బొమ్మ చూడండి) [1]

కనిష్ఠాతిక్రమణ
గాజు పట్టకపు కాంతి విచలనం

బొమ్మలో చుక్కలతో ముందుకి పొడిగించిన సంఘటిత (incident) కాంతి కిరణానికీ, చుక్కలతో వెనక్కి పొడిగించిన (emerging) కాంతి కిరణానికీ మధ్య ఉన్న కోణం D. ఈ D ని కనిష్ఠాతిక్రమణ కోణం అంటారు.

కనిష్ఠాతిక్రమణ కోణం క్రింది వాటి పై ఆధారపడి ఉంటుంది:

1. కాంతి కిరణము యొక్క తరంగదైర్ఘ్యం: - చిన్న తరంగదైర్ఘ్యాల వద్ద కనిష్ఠాతిక్రమణ కోణం విలువ ఎక్కువగాను, పెద్ద తరంగదైర్ఘ్యాల వద్ద తక్కువగాను ఉండును. కాబట్టి వర్ణమాల లోని "ఎరుపు" అంచులోని కిరణాలు "వయొలెట్" అంచు కంటే ఎక్కువ వక్రీభవిస్తాయి.

2.పట్టకం యొక్క పదార్థం : పదార్థం యొక్క వక్రీభవన గుణకం (μ) హెచ్చుతున్న కొద్దీ, కనిష్ఠాతిక్రమణ కోణం కూడా పెరుగుతుంది.

3.పట్టకకోణం: (A) - పట్టకకోణం హెచ్చుతున్న కొద్దీ, కనిష్ఠాతిక్రమణ కోణం కూడా పెరుగుతుంది.

4. పతనకోణం (i) : - విచలనకోణం, పతనకోణంపై U ఆకారం (వక్రత) రూపంలో ఆధారపడి ఉంది.

ఒక లైన్ సంఘటనలను అక్షం (x- యాక్సిస్) కోణం సమాంతరంగా గీస్తే, అది సంభవం కోణం రెండు విలువలు విచలనం యొక్క ఒక కోణంలో ఉన్నాయి చూపించే రెండు పాయింట్లు వద్ద గ్రాఫ్ కట్ అయిపోతుంది. అయితే, కనిష్ఠాతిక్రమణ కోణం పాయింట్ వద్ద, లైన్ విచలనం కనీస కోణం పట్టడానికి మాత్రమే ఒక కోణం ఉంది చూపించే రేఖ టాంజెంట్ అవుతుంది.

అంతర్గత పట్టక కోణం (ఎ) తో పట్టకం ద్వారా వక్రీభవన గుణకాన్ని μ, తరంగదైర్ఘ్యం λ కాంతి కనిష్ఠాతిక్రమణ D కోణం కింది సూత్రం సంబంధించినవి:[2]

మూలాలూ[మార్చు]