చర్చ:కనిష్ఠాతిక్రమణ
స్వరూపం
- తల తోక లేకుండా, అవగాహన లేకుండా ఎందుకు రాస్తారో ఇటువంటి వ్యాసాలు!"Vemurione (చర్చ) 21:39, 14 నవంబర్ 2015 (UTC)
- Vemurione గారూ, ఆంధ్రా లయోలా కళాశాల విద్యార్థులు వికీ అవగాహన కార్యక్రమంలో యిలాంటి వ్యాసాలు, యాంత్రిక అనువాద వ్యాసాలు, శుద్ధి చేయని వ్యాసాలను అనేకం సృష్టించారు. అవి అలానే యున్నాయి. వాటిని తగురీతిలో వికీకరించి మూలాలు చేర్చి శుద్ధి చేయవలసి యున్నది. యిటువంటి వ్యాసాలపై మీ సేవలు వికీకి అవసరం.--కె.వెంకటరమణ⇒చర్చ 01:57, 15 నవంబర్ 2015 (UTC)
- ఈ వ్యాసానికి "కనిష్ఠాతిక్రమణ కోణం" అనే పేరు సమంజసంగా ఉంటుందని నా అభిప్రాయం.--స్వరలాసిక (చర్చ) 15:24, 13 డిసెంబరు 2016 (UTC)