Jump to content

కన్నికాపురం (రామచంద్రాపురం)

వికీపీడియా నుండి
కన్నికాపురం (రామచంద్రాపురం)
గ్రామం
Lua error in మాడ్యూల్:Location_map at line 417: Malformed coordinates value.
అక్షాంశ రేఖాంశాలు: {{WikidataCoord}} – missing coordinate data
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి
మండలంరామచంద్రాపురం
అదనపు జనాభాగణాంకాలు
  లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

కన్నికాపురం అనే గ్రామం. తిరుపతి జిల్లా, రామచంద్రాపురం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఇది తిరుపతికి 15 కి.మీ.ల దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామంలో 20 మంది పట్టభద్రులు ఉన్నారు.

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు

[మార్చు]

ఈ గ్రామంలో వరసిద్ది వినాయక ఆలయం ప్రసిద్ధమైంది. ఇక్కడకు తిరుపతి నుండి ప్రతీ జాముకు ఒక బస్సు ఉంది. ఈ గ్రామానికి సరిహద్దుగానున్న ఎతైన పర్వతం తిరుమలకు అభిముఖంగా ప్రకృతి రమణీయంగా ఉంది.

ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]

గ్రామ పెద్ద జయరామ నాయుడు 1996 జనవరి 1న పరమపదించారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]