కన్యాదానం (1955)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్యాదానం (1955)
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కాంతారావు హీరోగా బి.విఠలాచార్య నిర్మించిన తొలిచిత్రం. జానపద చిత్రాలలో ఒరవడి సృష్టించిన ఈ జంట తొలిచిత్రం సాంఘికం కావటం విశేషం. ఈ చిత్రం విజయవంతం కాలేదు. ఈ చిత్రం తర్వాత కాంతారావుని కథానాయకునిగా 'జయ విజయ' అనే జానపద చిత్రాన్ని తొలిసారిగా విఠలాచార్య నిర్మించారు. అది విజయవంతమయ్యింది.

పాటలు[మార్చు]

  1. అంతా మోసమురా బాబు అంతా మోసమురా ఈ జగమంతా - జిక్కి
  2. ఓరోరి తెలుగువాడ వయ్యారి తెలుగువాడా దేశమంటే - జిక్కి
  3. మురళీధరుని ముఖము కంటినే మది మురసిపోయి - పి.లీల
  4. వన్నియలో లేదు విలువ కన్నియ గుణమే కనుచలువ - ఎ.ఎం. రాజా

వనరులు[మార్చు]