Jump to content

కప్పగంతుల సత్యనారాయణ

వికీపీడియా నుండి

కప్పగంతుల సత్యనారాయణ (మ.1982) కథా రచయిత, జర్నలిస్టు. అతని కథలు 150కి పైగా వివిధ సంకలనాలుగా వెలువడ్డాయి. వాటిలో కొన్ని తమిళం, కన్నడం, ఆంగ్లం, హిందీ భాషలలోకి అనువదించబడ్డాయి.[1]

రచనలు

[మార్చు]
  1. మాణిక్యం[2] (కథల సంపుటి) (1939)
  2. ఋణవిముక్తి (1944)[1]
  3. ప్రపంచదర్శిని (1969-70)
  4. ప్రపంచదర్శిని (1970-71)
  5. రమణి రాసిన ఉత్తరం[3]
  6. సెలవు[1]
  7. తెల్లవారు ఝాము పాఠాలు[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Das, Sisir Kumar (2005). History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 978-81-7201-798-9.
  2. మధు, మూర్తి (జనవరి 1944). "సాహిత్య సమారాధన". వినోదిని. 12 (2): 34. Retrieved 23 January 2015.[permanent dead link]
  3. "కథానిలయం - View Book". kathanilayam.com. Archived from the original on 2019-12-29. Retrieved 2019-12-29.
  4. "కథానిలయం - View Writer". kathanilayam.com. Archived from the original on 2019-12-29. Retrieved 2019-12-29.