కమల్ నాథ్ తివారి
స్వరూపం
కమల్ నాథ్ తివారి | |
---|---|
పార్లమెంటు సభ్యుడు | |
In office 1962-1974 | |
తరువాత వారు | ఫజ్లూర్ రెహమాన్ |
నియోజకవర్గం | బెత్తయ్య లోక్ సభ నియోజకవర్గం బిహార్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | సరేయా పిప్రా, తూర్పు చంపారన్ | 1907 మార్చి 29
మరణం | 1974 జనవరి 17 ఢిల్లీ | (వయసు 66)
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | కసుమ్ దేవి |
సంతానం | శంభు నాథ్ తివారి సిద్ధి నాథ్ తివారి |
తల్లిదండ్రులు | సూరజ్ నాథ్ తివారి భాగ్యవంతి దేవి |
నివాసం | బగహా, వెస్ట్ చంపారన్ |
కమల్ నాథ్ తివారీ (29 మార్చి 1907 - 17 జనవరి 1974) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా బిహార్‌లోని బెట్టియా నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను స్వాతంత్ర్య సమరయోధుడు, 1941 లో, 1942-46 వరకు బ్రిటిష్ వారిచే బంధిచబడి జైలులో ఉన్నాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ The Journal of Parliamentary Information. Lok Sabha Secretariat. 1974. p. 246. Retrieved 11 March 2019.
- ↑ Socialist India. Indian National Congress. All India Congress Committee. 1973. pp. 163–. Retrieved 11 March 2019.
- ↑ India. Parliament. Lok Sabha (2003). Indian Parliamentary Companion: Who's who of Members of Lok Sabha. Lok Sabha Secretariat. p. 600. Retrieved 11 March 2019.