Jump to content

కమల వర్మ

వికీపీడియా నుండి
కమల వర్మ

క్యాబినెట్ మంత్రి

పదవీ కాలం
1996 – 2000
ముందు రాజేష్ కుమార్
నియోజకవర్గం యమునానగర్

పదవీ కాలం
1987 – 1991
ముందు రాజేష్ కుమార్
తరువాత రాజేష్ కుమార్
నియోజకవర్గం యమునానగర్

పదవీ కాలం
1977 – 1982
ముందు గిరీష్ చంద్ర
తరువాత రాజేష్ కుమార్
నియోజకవర్గం యమునానగర్

వ్యక్తిగత వివరాలు

జననం 1928
యమునానగర్ , హర్యానా
మరణం 2021 జూన్ 9
జగాద్రి, యమునానగర్ , హర్యానా
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం యమునా నగర్ , హర్యానా
వృత్తి రాజకీయ నాయకురాలు

కమల వర్మ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె హర్యానా శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసింది.

మరణం

[మార్చు]

కమల వర్మ కోవిడ్ -19 నుండి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తులలో మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) ఇన్ఫెక్షన్ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ 2021 జూన్ 9న మరణించింది.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (9 June 2021). "Kamla Verma, 1st woman to head BJP in Hry & 3-time minister, dies of mucor". Archived from the original on 25 September 2022. Retrieved 16 November 2024.
  2. ETV Bharat News (9 June 2021). "Former Haryana minister Kamla Verma passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 16 November 2024. Retrieved 25 September 2022.
  3. The Tribune (9 June 2021). "Haryana's former Health Minister Kamla Verma dies at 93" (in ఇంగ్లీష్). Archived from the original on 16 November 2024. Retrieved 16 November 2024.
  4. ETV Bharat News (9 June 2021). "किस्सा: जब पीएम मोदी ने डॉ. कमला वर्मा को फोन पर बोला- बहन आपकी आवाज कड़क है" (in హిందీ). Archived from the original on 16 November 2024. Retrieved 16 November 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=కమల_వర్మ&oldid=4360095" నుండి వెలికితీశారు