కమ్యూనికేషన్ టెక్నాలజీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఇన్ఫర్మేషన్ మరియు కమ్యునికేషన్స్ టెక్నాలజీ పై 2005 వ్యయం

ICT గా పిలువబడే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్స్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ [1], ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కి ప్రర్యాయంగా వాడబడుతుంది, కాని అది ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టెలీకమ్యునికేషన్స్ (టెలిఫోన్ లైన్లు మరియు వైర్లెస్ సిగ్నల్స్) యొక్క పాత్రను తెలిపుతుంది. ICT లో సమాచారాన్ని నిర్వహించుటకు మరియు సమాచార మార్పిడికి సహాయపడుటకు అన్ని సాంకేతిక సాధనాలు ఉంటాయి. వీటిలో కంప్యుటర్, నెట్వర్క్ హార్డ్వేర్ మరియు కావలసినంత సాఫ్ట్‌వేర్ కూడా ఉంటాయి. ఇంకో విధంగా చెప్పాలంటే, ICT లో IT తో పాటుగా టెలిఫోని, బ్రాడ్కాస్ట్ మీడియా మరియు అన్ని రకములైన శ్రవణ మరియు దృశ్య ప్రాసెసింగ్ మరియు రవాణా ఉంటాయి.[2] ఈ వ్యక్తీకరణ మొదట డెన్నిస్ స్టీవెన్సన్ UK ప్రభుత్వమునకు [3] ఇచ్చిన నివేదికలో 1997 [4]లో ఉపయోగించబడింది మరియు 2000లో UK కొరకు తయారైన న్యూ నేషనల్ కర్రిక్యులం దస్తావేజులలో ప్రోత్సహించబడింది.

ICT తరచుగా ఒక సంస్థ తమ ICT అవసరాల కొరకు తీసుకొనే మార్గమును సూచించే "ICT రోడ్‌మ్యాప్" అనే సందర్భామునకే ఉపయోగించబడుతుంది.[5][5]

ICT అనే పదము ప్రస్తుతము ఒక సింగిల్ కేబ్లింగ్ లేదా లింక్ పద్ధతిని టెలిఫోన్ నెట్వర్కులను కంప్యుటర్ నెట్వర్కులతో విలీనము (కన్వర్జన్స్) చేయటాన్ని సూచించుటకు కూడా ఉపయోగిస్తున్నారు. ఇలా టెలిఫోన్ నెట్వర్కును కంప్యుటర్ నెట్వర్క్ వ్యవస్థలో విలీనం చేయుటకు ఎన్నో ఆర్థిక ప్రోత్సాహకాలు (టెలిఫోన్ నెట్వర్క్ యొక్క బహిష్కరణ వలన ఏర్పడ్డ అధిక ఖర్చు ఆదా అవుతుంది) ఉన్నాయి. VOIP చూడండి. ఇది ఈ రెండు నెట్వర్క్ వ్యవస్థలను విలీనం చేయడంలో నైపుణ్యతను తెలిపే విధంగా ICT పదమును తమ పేరులో ఉపయోగించు సంస్థల పెరుగుదలకు తోడ్పడింది.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • కమ్యునికేషన్స్-ఎనేబుల్డ్ అప్లికేషన్ (CEA)
 • గ్లోబల్ ఈ-స్కూల్ అండ్ కంయునితీస్ ఇనీషియేటివ్
 • ఇన్ఫర్మేషన్ యుగము
 • అభివృద్ధి కొరకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ సాంకేతికతలు
 • విద్యలో ఇన్ఫర్మేషన్ మరియు కమ్యునికేషన్ సాంకేతికతలు
 • ఎన్విరాన్మెంటల్ సస్టెయినబిలిటీ కొరకు ఇన్ఫర్మేషన్ మరియు కమ్యునికేషన్ సాంకేతికతలు.
 • ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆక్సెస్
 • ప్రాథమిక కమ్యునికేషన్ విషయాల జాబితా
 • మార్కెట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ
 • మొబైల్ వెబ్

సూచనలు[మార్చు]

 1. కొన్నిసార్లు టెక్నాలజీస్ అని బహువచనంగా ఉపయోగించబడింది. నిజానికి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్స్ టెక్నాలజీ (కమ్యునికేషన్స్ బహువచనంలో) మాత్రమె సరి అయినదని అనుకునేవారు. ఎందుకంటే ICT ఒక పద్ధతి, సాంకేతికత లేదా ఇన్ఫర్మేషన్ పంపడము మరియు అందుకోవడమనే వ్యవస్థ, ప్రత్యేకంగా టెలిఫోన్ లైన్లు, కంప్యూటర్లు మరియు నెట్వర్కులు వంటి కమ్యునికేషన్స్ కు సంబంధించింది కాని కమ్యునికేషన్ అంటే ఇన్ఫర్మేషన్, మాట్లాడుట, వ్రాయుట, ఫోన్ చేయుట, ఈమెయిలింగ్, మొదలగునటువంటి చర్య లేదా ఇటువంటి ఇన్ఫర్మేషన్ కలిగిన సందేశం కాదు. పాత ఉపయోగమైన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్స్ టెక్నాలజీ ఇప్పటికి వృత్తిపరంగా సంకలనాలకు (ఉదాహరణకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ ఆన్లైన్, కంప్యుటర్ డెస్క్‌టాప్ ఎన్‌సైక్లోపీడియా, వెబోపీడియా మరియు ఎన్కార్ట వరల్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ) వాడబడుతోంది మరియు ఎన్నో స్టైల్ గైడ్లచే ప్రాధాన్యం ఇవ్వబడింది (ఉదాహరణకు ఎడిటోరియల్ స్టైల్ గైడ్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా). అయినప్పటికీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ అనే వాడకం సర్వసాధారణం అయ్యింది. ఈ వాడుక గూగుల్ బుక్స్ ఉపయోగించి వెతకగలిగిన సగము పైగా పుస్తకాలో వాడబడింది మరియు ఇంటర్నేషనల్ టెలికమ్యునికేషన్ యునియన్ వారిచే కూడా ఉపయోగించబడింది.
 2. http://foldoc.org/information+and+Commuunication +Technology
 3. ది ఇండిపెండెంట్ ICT ఇన్ స్కూల్స్ కమిషన్ (1997) ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్స్ టెక్నాలజీ ఇన్ UK స్కూల్స్, ఆన్ ఇండిపెండెంట్ ఇంక్వైరీ లండన్, UK. ఆథర్: చెయిర్ డెన్నిస్ స్టీవెన్సన్
 4. http://specials.ft.com/lifeonthenet/FT3NXTH03DC.html
 5. 5.0 5.1 http://www.microsoft.com/education/MSITAcademy/curriculum/roadmap/default.mspx

మరింత చదవడానికి[మార్చు]

 • గ్రాస్‌మాన్ జి. మరియు ఈ. హెల్ప్‌మాన్ (2005), "ఔట్‌సోర్సింగ్ ఇన్ ఎ గ్లోబల్ ఎకానమీ", రివ్యు ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ 72: 135-159.
 • వాల్టర్ ఆంగ్, ఒరాలిటి అండ్ లిటరసి: ది టెక్నలాజైజింగ్ ఆఫ్ ది వర్డ్ (లండన్, UK: రూట్లేడ్జ్, 1988), ప్రత్యేకంగా అధ్యాయం 4
 • Measuring the Information Society: The ICT Development Index (PDF). International Telecommunication Union. 2009. p. 108. ISBN 9261128319. 
 • కాపర్ణ ఏ., ఇంటిగ్రేటింగ్ ICT ఇంటు సస్టెయినబుల్ లోకల్ పాలసీస్. ISBN13:9781615209293

బాహ్య లింకులు[మార్చు]