కరణ్ అదానీ
Jump to navigation
Jump to search
కరణ్ అదానీ | |
---|---|
జననం | కరణ్ గౌతమ్ అదానీ 1987 ఏప్రిల్ 7 అహ్మదాబాద్, గుజరాత్, భారతదేశం |
విద్య | పర్డ్యూ యూనివర్సిటీ (బీఎస్) |
వృత్తి | సీఈఓ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్[1] |
జీవిత భాగస్వామి | పరిధి ష్రాఫ్ (m. 2013) |
పిల్లలు | ఒక కుమార్తె |
తల్లిదండ్రులు |
|
బంధువులు | సిరిల్ ష్రాఫ్ (మామగారు) ప్రణవ్ అదానీ (కజిన్) |
కరణ్ గౌతమ్ అదానీ (జననం 1987 ఏప్రిల్ 7) అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ డైరెక్టర్ కూడా. 2008లో, ఆయన ఫోర్బ్స్ ఇండియాచే "టైకూన్స్ ఆఫ్ టుమారో" జాబితాలో చేర్చబడ్డాడు. ఆయన గౌతమ్ అదానీ, ప్రీతి అదానీల కుమారుడు.
ప్రారంభ జీవితం
[మార్చు]ఆయన 1987 ఏప్రిల్ 7న గుజరాత్ రాష్ట్రంలో భారతీయ పారిశ్రామికవేత్తలైన గౌతమ్ అదానీ, ప్రీతి అదానీ దంపతులకు జన్మించాడు. 2009లో, అతను పర్డ్యూ విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్ స్కూల్ నుంచి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు.[4][5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]2013లో, న్యాయ సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్ మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్న సిరిల్ ష్రాఫ్ కుమార్తె పరిధి ష్రాఫ్‌ను ఆయన వివాహం చేసుకున్నాడు.[6][7] జూలై 2016లో వీరికి ఒక కూతురు పుట్టింది.[8][9]
మూలాలు
[మార్చు]- ↑ Pathak, Maulik (February 6, 2019). "Adani Ports Q3 profit rises 42% to ₹1410 crore". mint. Archived from the original on July 29, 2019. Retrieved October 17, 2019.
- ↑ "Amarchand Shroff daughter weds Adani son in high-powered ceremony". www.legallyindia.com. Archived from the original on 2019-07-29. Retrieved 2019-10-17.
- ↑ "Gautam Adani Biography- About family, children, education, wife, age, and more". business.mapsofindia.com. Archived from the original on 2019-07-03. Retrieved 2019-10-17.
- ↑ "Karan Adani | undefined Movie News - Times of India". The Times of India. 5 April 2018. Archived from the original on 14 August 2019. Retrieved 17 October 2019.
- ↑ "Purdue's Economics Department - Purdue Krannert". krannert.purdue.edu. Archived from the original on 2022-06-23. Retrieved 2022-06-22.
- ↑ "Why India Inc's on the Dance Floor". The Economic Times. Archived from the original on 2019-07-29. Retrieved 2019-11-29.
- ↑ Ganz, Kian (May 11, 2015). "New realities for Cyril Shroff". mint. Archived from the original on January 3, 2022. Retrieved January 3, 2022.
- ↑ "Daddy's day out: Karan Adani bonds with daughter on Jaipur vacation". The Economic Times. 2017-04-24. Archived from the original on 2023-02-06. Retrieved 2019-11-29.
- ↑ Saxena, Aditi (2016-07-19). "Karan Adani's daughter has been named Anuradha". The Economic Times. Archived from the original on 2023-02-06. Retrieved 2019-11-29.